గోదావరి అంత్యపుష్కరాల సందర్భంగా కరీంనగర్‌ జిల్లా కాళేశ్వరం, మంథని, ధర్మపురి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పుణ్యస్నానాలు ఆచరించేందుకు జిల్లాతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దీంతో పుష్కరఘాట్లు కళకళలాడుతున్నాయి.