చేపలందు పులస చేప రుచే వేరండి అంటారు గోదావరి ప్రియులు. పుస్తెలమ్మి అయినా పులస తినాలనే నానుడి కూడా ఉంది. వర్షాకాలంలో దొరికే ఈ చేపను తినేందుకు నాన్ వెజ్‌ప్రియులు ఎగబడుతుంటారు.

Published Tue, Jul 25 2023 10:55 AM | Last Updated on Thu, Mar 21 2024 7:28 PM