
‘ఓం సాయి.. శ్రీసాయి.. జయజయ సాయి..మనసార మమ్ము దీవించు సాయి..’ ‘హారతి సాయిబాబా..’ వంటి ¿¶ క్తి గీతాలతో ఆలయాలు మార్మోగాయి. గురుపౌర్ణమి సందర్భంగా సాయిబాబా దివ్యక్షేత్రాలు మంగళవారం భక్తులతో కిటకిటలాడాయి. కులమతాలకతీతంగా పలువురు వేడుకల్లో పాల్గొన్నారు. స్వామివారిని భక్తిశ్రద్ధలతో కొలిచారు. హోమాలు, యజ్ఞయాగాలు, కుంకుమ పూజలతో బాబాకు అర్చన చేశారు. అన్నదానాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. శోభాయాత్రలు, భజనలు చేశారు. మహా హారతి కార్యక్రమంలో పాల్గొని బాబా కృపకు పాత్రులయ్యారు. – ‘సాక్షి’ నెట్‌వర్క్ - రఘునాథపాలెం సాయిబాబా ఆశ్రమంలో బారులు తీరిన భక్తులు

‘ఓం సాయి.. శ్రీసాయి.. జయజయ సాయి..మనసార మమ్ము దీవించు సాయి..’ ‘హారతి సాయిబాబా..’ వంటి ¿¶ క్తి గీతాలతో ఆలయాలు మార్మోగాయి. గురుపౌర్ణమి సందర్భంగా సాయిబాబా దివ్యక్షేత్రాలు మంగళవారం భక్తులతో కిటకిటలాడాయి. కులమతాలకతీతంగా పలువురు వేడుకల్లో పాల్గొన్నారు. స్వామివారిని భక్తిశ్రద్ధలతో కొలిచారు. హోమాలు, యజ్ఞయాగాలు, కుంకుమ పూజలతో బాబాకు అర్చన చేశారు. అన్నదానాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. శోభాయాత్రలు, భజనలు చేశారు. మహా హారతి కార్యక్రమంలో పాల్గొని బాబా కృపకు పాత్రులయ్యారు. – ‘సాక్షి’ నెట్‌వర్క్ - వైరా: సాయినగర్‌లోని ఆలయంలో గురుపౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న భక్తులు

‘ఓం సాయి.. శ్రీసాయి.. జయజయ సాయి..మనసార మమ్ము దీవించు సాయి..’ ‘హారతి సాయిబాబా..’ వంటి ¿¶ క్తి గీతాలతో ఆలయాలు మార్మోగాయి. గురుపౌర్ణమి సందర్భంగా సాయిబాబా దివ్యక్షేత్రాలు మంగళవారం భక్తులతో కిటకిటలాడాయి. కులమతాలకతీతంగా పలువురు వేడుకల్లో పాల్గొన్నారు. స్వామివారిని భక్తిశ్రద్ధలతో కొలిచారు. హోమాలు, యజ్ఞయాగాలు, కుంకుమ పూజలతో బాబాకు అర్చన చేశారు. అన్నదానాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. శోభాయాత్రలు, భజనలు చేశారు. మహా హారతి కార్యక్రమంలో పాల్గొని బాబా కృపకు పాత్రులయ్యారు. – ‘సాక్షి’ నెట్‌వర్క్ - ఖమ్మం గాంధీచౌక్ సాయిబాబా ఆలయం వద్ద దర్శనం కోసం బారులు తీరిన భక్తులు

‘ఓం సాయి.. శ్రీసాయి.. జయజయ సాయి..మనసార మమ్ము దీవించు సాయి..’ ‘హారతి సాయిబాబా..’ వంటి ¿¶ క్తి గీతాలతో ఆలయాలు మార్మోగాయి. గురుపౌర్ణమి సందర్భంగా సాయిబాబా దివ్యక్షేత్రాలు మంగళవారం భక్తులతో కిటకిటలాడాయి. కులమతాలకతీతంగా పలువురు వేడుకల్లో పాల్గొన్నారు. స్వామివారిని భక్తిశ్రద్ధలతో కొలిచారు. హోమాలు, యజ్ఞయాగాలు, కుంకుమ పూజలతో బాబాకు అర్చన చేశారు. అన్నదానాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. శోభాయాత్రలు, భజనలు చేశారు. మహా హారతి కార్యక్రమంలో పాల్గొని బాబా కృపకు పాత్రులయ్యారు. – ‘సాక్షి’ నెట్‌వర్క్ - ఖమ్మం: గాంధీచౌక్ సాయిబాబా ఆలయంలో స్వామివారికి హారతి ఇస్తున్న అర్చకుడు

‘ఓం సాయి.. శ్రీసాయి.. జయజయ సాయి..మనసార మమ్ము దీవించు సాయి..’ ‘హారతి సాయిబాబా..’ వంటి ¿¶ క్తి గీతాలతో ఆలయాలు మార్మోగాయి. గురుపౌర్ణమి సందర్భంగా సాయిబాబా దివ్యక్షేత్రాలు మంగళవారం భక్తులతో కిటకిటలాడాయి. కులమతాలకతీతంగా పలువురు వేడుకల్లో పాల్గొన్నారు. స్వామివారిని భక్తిశ్రద్ధలతో కొలిచారు. హోమాలు, యజ్ఞయాగాలు, కుంకుమ పూజలతో బాబాకు అర్చన చేశారు. అన్నదానాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. శోభాయాత్రలు, భజనలు చేశారు. మహా హారతి కార్యక్రమంలో పాల్గొని బాబా కృపకు పాత్రులయ్యారు. – ‘సాక్షి’ నెట్‌వర్క్ - ఖమ్మం రూరల్: పోలేపల్లి ద్వారకామయి సాయి సేవాశ్రమంలో కుంకుమపూజలో పాల్గొన్న భక్తులు