అవిఘ్నమస్తు | avignamasthu vinayaka nimagganam in kmm | Sakshi
Sakshi News home page

అవిఘ్నమస్తు

Published Thu, Sep 15 2016 10:35 PM | Last Updated on

avignamasthu vinayaka nimagganam in kmm1
1/5

    ‘వక్రతుండాయ.. ఏకదంతాయ.. గౌరీ తనయా ధీమహి..’ ‘జైజైజై.. జై గణేశా.. జైజైజై..జై.. దండాలయా ఉండ్రాలయా దయుంచయా దేవ..నీ అండాదండాలుండాలయా.. చూపించయా తోవ..’ అంటూ వినాయక భక్తి గీతాలు మార్మోగుతుండగా.. తీన్‌మార్‌ దరువు.. టపాసుల మోత.. బాణసంచా.. కోలాట నత్యాలు.. మోడ్రన్‌ డ్యాన్స్‌లు.. స్టెప్పుల మధ్య వినాయక నిమజ్జన శోభాయాత్ర గురువారం వైభవంగా సాగింది. సందుగొందులన్నీ తిరిగి స్వామివారు ప్రతి భక్తునికీ దీవెనలందించి.. నీటి చెంతకు చేరారు. పదకొండు రోజులపాటు పూజలందుకొని గంగమ్మ ఒడిలో గౌరమ్మ తనయుడు సేదతీరాడు. భక్తుల కోర్కెలు నెరవేర్చుతూ సెలవు తీసుకున్నాడు.-ఖమ్మం కల్చరల్‌

avignamasthu vinayaka nimagganam in kmm2
2/5

avignamasthu vinayaka nimagganam in kmm3
3/5

avignamasthu vinayaka nimagganam in kmm4
4/5

avignamasthu vinayaka nimagganam in kmm5
5/5

‘వక్రతుండాయ.. ఏకదంతాయ.. గౌరీ తనయా ధీమహి..’ ‘జైజైజై.. జై గణేశా.. జైజైజై..జై.. దండాలయా ఉండ్రాలయా దయుంచయా దేవ..నీ అండాదండాలుండాలయా.. చూపించయా తోవ..’ అంటూ వినాయక భక్తి గీతాలు మార్మోగుతుండగా.. తీన్‌మార్‌ దరువు.. టపాసుల మోత.. బాణసంచా.. కోలాట నత్యాలు.. మోడ్రన్‌ డ్యాన్స్‌లు.. స్టెప్పుల మధ్య వినాయక నిమజ్జన శోభాయాత్ర గురువారం వైభవంగా సాగింది. సందుగొందులన్నీ తిరిగి స్వామివారు ప్రతి భక్తునికీ దీవెనలందించి.. నీటి చెంతకు చేరారు. పదకొండు రోజులపాటు పూజలందుకొని గంగమ్మ ఒడిలో గౌరమ్మ తనయుడు సేదతీరాడు. భక్తుల కోర్కెలు నెరవేర్చుతూ సెలవు తీసుకున్నాడు. –ఖమ్మం కల్చరల్‌

Advertisement
Advertisement