1/5
శ్రావణమాసంలోని చివరి ఆదివారం ఊరూరా గ్రామదేవతలకు భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. బోనమెత్తి..ఊరేగింపు తీసి..ప్రభలతో బయల్దేరి..అమ్మవార్లకు జంతుబలులు ఇచ్చి..సల్లంగా చూడు తల్లీ అని మొక్కుకున్నారు. జిల్లా కేంద్రం ఖమ్మంతో పాటు కొత్తగూడెం, ఇల్లెందు, సత్తుపల్లి, భద్రాచలం, పాలేరు తదితర ప్రాంతాల్లో భక్తిపారవశ్యం నెలకొంది. తల్లీ..బైలెల్లినాదో..అంటూ మహిళలు, యువతులు ముత్యాలమ్మ, మైసమ్మతల్లి, గంగాభవాని, పోలేరమ్మవార్లను దర్శించుకున్నారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో అంతటా సందడి నెలకొంది. – సాక్షి, నెట్వర్క్
2/5
శ్రావణమాసంలోని చివరి ఆదివారం ఊరూరా గ్రామదేవతలకు భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. బోనమెత్తి..ఊరేగింపు తీసి..ప్రభలతో బయల్దేరి..అమ్మవార్లకు జంతుబలులు ఇచ్చి..సల్లంగా చూడు తల్లీ అని మొక్కుకున్నారు. జిల్లా కేంద్రం ఖమ్మంతో పాటు కొత్తగూడెం, ఇల్లెందు, సత్తుపల్లి, భద్రాచలం, పాలేరు తదితర ప్రాంతాల్లో భక్తిపారవశ్యం నెలకొంది. తల్లీ..బైలెల్లినాదో..అంటూ మహిళలు, యువతులు ముత్యాలమ్మ, మైసమ్మతల్లి, గంగాభవాని, పోలేరమ్మవార్లను దర్శించుకున్నారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో అంతటా సందడి నెలకొంది. – సాక్షి, నెట్‌వర్క్‌
3/5

4/5

5/5