1/5
శ్రావణమాసాన్ని పురస్కరించుకుని ఆదివారం జిల్లా వ్యాప్తంగా ముత్యాలమ్మ తల్లికి మహిళలు బోనాలు సమర్పించారు. పొట్టేళ్లతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రభబండ్లపై ఊరేగింపుగా దేవాలయానికి చేరుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరూవాడ, పాడీ పంట సల్లంగా చూడు తల్లీ.. అంటూ కొలిచారు. అమ్మవారికి పూజలు, అభిషేకాలు చేసి.. జంతు బలులు ఇచ్చి మెుక్కులు చెల్లించుకున్నారు. ప్రదక్షిణలు చేసి.. పాపాలు తొలగాలని, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకున్నారు. – సాక్షి నెట్‌వర్క్
బోనకల్: ముష్టికుంట్లలో పొట్టేళ్లతో కట్టిన ప్రభబండి
2/5
శ్రావణమాసాన్ని పురస్కరించుకుని ఆదివారం జిల్లా వ్యాప్తంగా ముత్యాలమ్మ తల్లికి మహిళలు బోనాలు సమర్పించారు. పొట్టేళ్లతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రభబండ్లపై ఊరేగింపుగా దేవాలయానికి చేరుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరూవాడ, పాడీ పంట సల్లంగా చూడు తల్లీ.. అంటూ కొలిచారు. అమ్మవారికి పూజలు, అభిషేకాలు చేసి.. జంతు బలులు ఇచ్చి మెుక్కులు చెల్లించుకున్నారు. ప్రదక్షిణలు చేసి.. పాపాలు తొలగాలని, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకున్నారు. – సాక్షి నెట్‌వర్క్
మణుగూరు: అశోక్‌నగర్‌లో బోనం ఎత్తుకొస్తున్న మహిళ
3/5
శ్రావణమాసాన్ని పురస్కరించుకుని ఆదివారం జిల్లా వ్యాప్తంగా ముత్యాలమ్మ తల్లికి మహిళలు బోనాలు సమర్పించారు. పొట్టేళ్లతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రభబండ్లపై ఊరేగింపుగా దేవాలయానికి చేరుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరూవాడ, పాడీ పంట సల్లంగా చూడు తల్లీ.. అంటూ కొలిచారు. అమ్మవారికి పూజలు, అభిషేకాలు చేసి.. జంతు బలులు ఇచ్చి మెుక్కులు చెల్లించుకున్నారు. ప్రదక్షిణలు చేసి.. పాపాలు తొలగాలని, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకున్నారు. – సాక్షి నెట్‌వర్క్
- కల్లూరు: ఖాన్‌ఖాన్‌పేటలో ముత్యాలమ్మతల్లికి పూజలు నిర్వహిస్తున్న మహిళలు
4/5
శ్రావణమాసాన్ని పురస్కరించుకుని ఆదివారం జిల్లా వ్యాప్తంగా ముత్యాలమ్మ తల్లికి మహిళలు బోనాలు సమర్పించారు. పొట్టేళ్లతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రభబండ్లపై ఊరేగింపుగా దేవాలయానికి చేరుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరూవాడ, పాడీ పంట సల్లంగా చూడు తల్లీ.. అంటూ కొలిచారు. అమ్మవారికి పూజలు, అభిషేకాలు చేసి.. జంతు బలులు ఇచ్చి మెుక్కులు చెల్లించుకున్నారు. ప్రదక్షిణలు చేసి.. పాపాలు తొలగాలని, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకున్నారు. – సాక్షి నెట్‌వర్క్
5/5

వాజేడు: ముత్యాలమ్మ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న మహిళలు