క్లిక్‌.. కిక్‌ | clik kick in kmm | Sakshi
Sakshi News home page

క్లిక్‌.. కిక్‌

Published Fri, Aug 19 2016 1:47 AM | Last Updated on

clik kick in kmm1
1/5

ఆకాశంలో హరివిల్లు.. నేలపై చినుకు.. సంధ్యా వెలుగులు.. చలిమంటలు.. పచ్చని పైర్లు.. కొండ కోనలు.. గలగల పారే సెలయేరులు.. ప్రకృతి రమణీయ దృశ్యాలు.. బతుకు, మెతుకు.. అవ్వా.. బువ్వ.. సంస్కృతీ సంప్రదాయం.. ఆటాపాట.. కేరింతలు, తుళ్లింతలు.. ఇలా ఏదైనా.. వేయి పదాల భావాన్ని ఒక్క ఫొటో ఆవిష్కరిస్తుంది. అందుకే నానాటికీ ఫొటోగ్రఫీ ప్రాధాన్యం పెరుగుతోంది. సెల్‌ కెమెరాలు వచ్చాక.. సోషల్‌ మీడియా పుట్టాక.. సెల్ఫీల సాక్షిగా ‘దృశ్యం’ ప్రతి ఒక్కరి సొంతమైంది. ‘నీవు తీసిన చిత్రం’ ఎందరి చెంతకో చేరుతోంది. ఫొటోగ్రఫీపై ఆసక్తి పెరుగుతోంది. అలా రూపుదిద్దుకున్న అద్భుత దృశ్యాలు ‘వరల్డ్‌ ఫొటోగ్రఫీ డే’ సందర్భంగా మీ కోసం..                         – రాధారపు రాజు, సాక్షి ఫొటోగ్రాఫర్, ఖమ్మం

clik kick in kmm2
2/5

clik kick in kmm3
3/5

clik kick in kmm4
4/5

clik kick in kmm5
5/5

Advertisement
Advertisement