1/5
అనురాగానికి ఆత్మీయతకు చిహ్నం.. అన్నాచెల్లెళ్ల ఆప్యాయతల కలబోత.. సోదరీ సోదరులకు శ్రీరామ‘రక్ష’.. అనుబంధానికి ప్రతీక.. తోబుట్టువులకు తోడ్పాటు ‘రాఖీ’. శ్రావణ మాసం పౌర్ణమి రోజున రాఖీ వేడుక జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. తోబుట్టువులతో ఇప్పటికే సందడిగా ఉన్న ప్రతి ఇంటా గురువారం ఈ పండగను జరుపుకోనున్నారు. ఉత్తరభారత దేశం నుంచి వ్యాప్తిలోకి వచ్చి.. కులుమతాలకు అతీతంగా జరుపుకుంటున్న రక్షాబంధన్ను గురువారం ఘనంగా జరుపుకునేందుకు జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. అక్కాచెల్లెళ్లు ఇప్పటికే రాఖీలు, స్వీట్లు కొనుగోలు చేసి సిద్ధంగా ఉన్నారు. ఖమ్మం, సత్తుపల్లి, ఇల్లెందు, భద్రాచలం, కొత్తగూడెం, పాలేరు, వైరా తదితర ప్రాంతాల్లో బిజీబిజీగా ఉన్న రాఖీ స్టాళ్లు, స్విట్ స్టాళ్లను వీక్షించవచ్చు. – ఖమ్మం కల్చరల్
2/5
అనురాగానికి ఆత్మీయతకు చిహ్నం.. అన్నాచెల్లెళ్ల ఆప్యాయతల కలబోత.. సోదరీ సోదరులకు శ్రీరామ‘రక్ష’.. అనుబంధానికి ప్రతీక.. తోబుట్టువులకు తోడ్పాటు ‘రాఖీ’. శ్రావణ మాసం పౌర్ణమి రోజున రాఖీ వేడుక జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. తోబుట్టువులతో ఇప్పటికే సందడిగా ఉన్న ప్రతి ఇంటా గురువారం ఈ పండగను జరుపుకోనున్నారు. ఉత్తరభారత దేశం నుంచి వ్యాప్తిలోకి వచ్చి.. కులుమతాలకు అతీతంగా జరుపుకుంటున్న రక్షాబంధన్‌ను గురువారం ఘనంగా జరుపుకునేందుకు జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. అక్కాచెల్లెళ్లు ఇప్పటికే రాఖీలు, స్వీట్లు కొనుగోలు చేసి సిద్ధంగా ఉన్నారు. ఖమ్మం, సత్తుపల్లి, ఇల్లెందు, భద్రాచలం, కొత్తగూడెం, పాలేరు, వైరా తదితర ప్రాంతాల్లో బిజీబిజీగా ఉన్న రాఖీ స్టాళ్లు, స్విట్‌ స్టాళ్లను వీక్షించవచ్చు. – ఖమ్మం కల్చరల్‌
3/5

4/5

5/5