అట్టహాసంగా అట్ల బతుకమ్మ colourful selabrations of atla batukamma | Sakshi
Sakshi News home page

అట్టహాసంగా అట్ల బతుకమ్మ

Published Sun, Oct 9 2016 1:28 AM | Last Updated on

colourful selabrations of atla batukamma
1/5

ఐదో రోజు అట్ల బతుకమ్మ వేడుకలను జిల్లా వ్యాప్తంగా అట్టహాసంగా నిర్వహించారు. మంగళవారం ఊరూరా సంబరాలు చేసుకున్నారు. ఆడపడుచులు పూలను సేకరించి.. బతుకమ్మను పేర్చి ఆడిపాడారు. బతుకమ్మకు నైవేద్యంగా అట్లను సమర్పించారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల ఆధ్వర్యంలోనూ వేడుకలు జరిగాయి. ఖమ్మంలో జేసీ దివ్య, జెడ్పీ చైర్‌పర్సన్‌ గడిపల్లి కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ఇతర ప్రజాప్రతినిధులు వేడుకల్లో పాల్గొన్నారు. - ఖమ్మం ఫొటోగ్రాపర్‌

2/5

3/5

4/5

5/5

Advertisement

తప్పక చదవండి

Advertisement