ఈద్గాలు.. మసీదులు ప్రార్థనల్లో నిమగ్నమయ్యాయి.. భక్తిశ్రద్ధలతో ముస్లింలు నమాజు చేశారు.. ఉదయం నుంచే ఈద్గాలు, మసీదుల వద్ద ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. త్యాగనిరతికి చిహ్నంగా బక్రీద్‌ పండగను మంగళవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు పరస్పరం ఆలింగనం చేసుకుని పండగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ముస్లింలు ఖుర్బానీ పేరుతో పొట్టేలు మాంసాన్ని పేదలకు పంచారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జెడ్పీ చైర్‌పర్సన్‌ గడిపల్లి కవిత, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు వేడుకల్లో పాల్గొని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. – ఖమ్మం కల్చరల్‌

ఈద్గాలు.. మసీదులు ప్రార్థనల్లో నిమగ్నమయ్యాయి.. భక్తిశ్రద్ధలతో ముస్లింలు నమాజు చేశారు.. ఉదయం నుంచే ఈద్గాలు, మసీదుల వద్ద ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. త్యాగనిరతికి చిహ్నంగా బక్రీద్ పండగను మంగళవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు పరస్పరం ఆలింగనం చేసుకుని పండగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ముస్లింలు ఖుర్బానీ పేరుతో పొట్టేలు మాంసాన్ని పేదలకు పంచారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్కుమార్, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు వేడుకల్లో పాల్గొని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. – ఖమ్మం కల్చరల్