ఖమ్మంలో కాజల్ సందడి.. అభిమాన తార.. కళ్లారా చూసేందుకు పోటీపడ్డ జనం.. ఉదయం నుంచి సందడే సందడి.. ఎటు చూసినా అభిమానుల కోలాహలం.. నగరంలోని కవిరాజ్ నగర్లో ఏర్పాటు చేసిన చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ప్రముఖ సినీ హీరోయిన్ కాజల్ అగర్వాల్ శనివారం వచ్చారు. కాజల్ను చూడగానే ఒక్కసారిగా కేరింతలు.. ఈలలు కొడుతూ అభిమానాన్ని చాటుకున్నారు. ‘నేను పక్కా లోకల్.. పక్కా లోకల్’ ఇటీవల ‘జనతా గ్యారేజ్’ సినిమాలో ఐటం సాంగ్తో ఉర్రూతలూగించిన కాజల్.. ఖమ్మం ప్రజలకు స్వీట్ స్వీట్ అభివాదం చేశారు. ‘తనకు తెలుగు ప్రజలంటే ఇష్టమని, అందుకే ఎక్కువగా నటించేందుకు ఆసక్తి చూపుతున్నానని’ పేర్కొన్నారు. - ఖమ్మం కల్చరల్

ఖమ్మంలో కాజల్‌ సందడి.. అభిమాన తార.. కళ్లారా చూసేందుకు పోటీపడ్డ జనం.. ఉదయం నుంచి సందడే సందడి.. ఎటు చూసినా అభిమానుల కోలాహలం.. నగరంలోని కవిరాజ్‌ నగర్‌లో ఏర్పాటు చేసిన చెన్నై షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవానికి ప్రముఖ సినీ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ శనివారం వచ్చారు. కాజల్‌ను చూడగానే ఒక్కసారిగా కేరింతలు.. ఈలలు కొడుతూ అభిమానాన్ని చాటుకున్నారు. ‘నేను పక్కా లోకల్‌.. పక్కా లోకల్‌’ ఇటీవల ‘జనతా గ్యారేజ్‌’ సినిమాలో ఐటం సాంగ్‌తో ఉర్రూతలూగించిన కాజల్‌.. ఖమ్మం ప్రజలకు స్వీట్‌ స్వీట్‌ అభివాదం చేశారు. ‘తనకు తెలుగు ప్రజలంటే ఇష్టమని, అందుకే ఎక్కువగా నటించేందుకు ఆసక్తి చూపుతున్నానని’ పేర్కొన్నారు. - ఖమ్మం కల్చరల్‌