సినీ ప్రముఖ హీరోయిన్ సమంత శుక్రవారం కొత్తగూడెంలో సందడి చేసింది. ఎంజీ రోడ్లోని వసుంధర షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆమెను వీక్షించేందుకు అభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా షాపింగ్మాల్ ఎదుట పడిగాపులు కాశారు. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో షాప్నకు వచ్చిన ఆమె అక్కడే ఏర్పాటు చేసిన స్టేజి పైనుంచి అభిమానులకు అభివాదం చేసి ప్రసంగించారు. ‘కొత్తగూడెం ఎంతో అందంగా ఉంది. నాకోసం ఎంతో దూరం నుంచి వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు’ అని తెలిపి.. మాల్ను ప్రారంభించారు. - కొత్తగూడెం

సినీ హీరోయిన్‌ సమంత శుక్రవారం కొత్తగూడెంలో సందడి చేసింది. ఎంజీ రోడ్‌లోని వసుంధర షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆమెను వీక్షించేందుకు అభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా షాపింగ్‌మాల్‌ ఎదుట పడిగాపులు కాశారు. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో షాప్‌నకు వచ్చిన ఆమె అక్కడే ఏర్పాటు చేసిన స్టేజి పైనుంచి అభిమానులకు అభివాదం చేసి ప్రసంగించారు. ‘కొత్తగూడెం ఎంతో అందంగా ఉంది. నాకోసం ఎంతో దూరం నుంచి వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు’ అని తెలిపి.. మాల్‌ను ప్రారంభించారు. - కొత్తగూడెం