ఆషాఢ మాసం ఆదివారం బోనాలతో పట్టణాలు, పల్లెలు పులకించాయి. అమ్మవార్లకు బోనాలు చెల్లించి, మొక్కులు తీర్చుకునేందుకు ఊరూరు కదిలాయి. డప్పుల మోత.. నెత్తిన బోనంతో వీధులు సందడిగా మారాయి. పలువురు పూనకాలతో ఊగిపోయారు. పిల్లాపాపలను చల్లగా చూడమని.. వర్షాలు సమృద్ధిగా కురవాలని.. పాడిపంటలు బాగా పండాలని..తల్లీ దీవెనలు ఇవ్వమంటూ జనం భక్తితో అమ్మవార్లను కొలిచారు. ఖమ్మం, కొత్తగూడెం, జూలూరుపాడు తదితర ప్రాంతాల్లో ఘనంగా బోనాలెత్తారు. – ‘సాక్షి’ నెట్వర్క్

ఆషాఢ మాసం ఆదివారం బోనాలతో పట్టణాలు, పల్లెలు పులకించాయి. అమ్మవార్లకు బోనాలు చెల్లించి, మొక్కులు తీర్చుకునేందుకు ఊరూరు కదిలాయి. డప్పుల మోత.. నెత్తిన బోనంతో వీధులు సందడిగా మారాయి. పలువురు పూనకాలతో ఊగిపోయారు. పిల్లాపాపలను చల్లగా చూడమని.. వర్షాలు సమృద్ధిగా కురవాలని.. పాడిపంటలు బాగా పండాలని..తల్లీ దీవెనలు ఇవ్వమంటూ జనం భక్తితో అమ్మవార్లను కొలిచారు. ఖమ్మం, కొత్తగూడెం, జూలూరుపాడు తదితర ప్రాంతాల్లో ఘనంగా బోనాలెత్తారు. – ‘సాక్షి’ నెట్‌వర్క్‌

ఆషాఢ మాసం ఆదివారం బోనాలతో పట్టణాలు, పల్లెలు పులకించాయి. అమ్మవార్లకు బోనాలు చెల్లించి, మొక్కులు తీర్చుకునేందుకు ఊరూరు కదిలాయి. డప్పుల మోత.. నెత్తిన బోనంతో వీధులు సందడిగా మారాయి. పలువురు పూనకాలతో ఊగిపోయారు. పిల్లాపాపలను చల్లగా చూడమని.. వర్షాలు సమృద్ధిగా కురవాలని.. పాడిపంటలు బాగా పండాలని..తల్లీ దీవెనలు ఇవ్వమంటూ జనం భక్తితో అమ్మవార్లను కొలిచారు. ఖమ్మం, కొత్తగూడెం, జూలూరుపాడు తదితర ప్రాంతాల్లో ఘనంగా బోనాలెత్తారు. – ‘సాక్షి’ నెట్వర్క్ కొత్తగూడెంలో బోనాలతో బయలుదేరిన మహిళలు