1/14
కరువు తరుముకొస్తోంది. రైతు గుండెల్లో గుబులు పుడుతోంది. మరో రెండు, మూడు రోజుల్లో వర్షాలు రాకపోతే పెట్టుబడి అంతా నేలపాలే. కర్నూలు జిల్లాలో కరువుకు అద్దంపడుతున్న దృశ్యాలివి.
2/14
ఆలూరు: ఎండిన పొద్దుతిరుగుడు పంట
3/14
మొక్క జొన్నను..పశుగ్రాసంగా మార్చి..
4/14
కొలిమిగుండ్ల: ఎండిన వరినారుకు నిప్పు..
5/14
కొలిమిగుండ్ల: బీటలు వారిన వరి పొలం
6/14
కోడుమూరు: ఎండిపోయిన ఆముదం పంట
7/14
మంత్రాలయం: ఎండిన వరి పొలంలో దిగాలుగా కూర్చున్న రైతు
8/14
ప్యాపిలి: ఎండిపోయిన వేరుశనగ
9/14
బేతంచెర్ల : ఎండిపోయిన కొర్ర పంట
10/14
కోడుమూరు: ఎండిపోతున్న పంటకు నీరు పోస్తూ..
11/14
పాములపాడు: మిరప మొక్కలను బిందెలతో నీరు పోస్తూ..
12/14
పాణ్యం: ఎద్దుల బండిపై నీరు తీసుకెళ్తూ..
13/14
జూపాడుబంగ్లా: నీళ్లు అందక ఎండిపోతున్న వరిపొలం
14/14
గడివేముల: నీరులేక ఎండిన మొక్కజొన్న