
వారు కష్టాన్ని నమ్ముకుని జీవించే వారు. తమ శ్రమను కాస్త పంచుకునే గార్దభాలను గౌరవించారు

ఉగాది వేడుకల్లో భాగంగా సోమవారం కల్లూరులోని శ్రీ చౌడేశ్వరి మాత గుడి చుట్టూ బురదలో ప్రదర్శన నిర్వహించారు

శ్రమయేవ జయతే అని చాటుతూ.. గార్దభాలను బండ్లకు కట్టుకుని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేశారు

అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు ( సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు)










