కరీనా కపూర్‌ కజిన్‌ ఆదార్‌ జైన్‌ మెహందీ ఫంక్షన్‌ (ఫోటోలు) | Aadar Jain and Alekha Advani are in full swing as they kick off their Pre Wedding celebrations Photos | Sakshi
Sakshi News home page

అంతకుముందు టైంపాస్‌ చేశా.. ఇకపై నేను నీవాడినే బేబీ! (ఫోటోలు)

Published Fri, Feb 21 2025 9:06 PM | Last Updated on

Aadar Jain and Alekha Advani are in full swing as they kick off their Pre Wedding celebrations Photos1
1/15

హీరోయిన్‌ కరీనా కపూర్‌ కజిన్‌, బాలీవుడ్‌ నటుడు ఆదార్‌ జైన్‌ పెళ్లి ఘడియలు మొదలయ్యాయి.

Aadar Jain and Alekha Advani are in full swing as they kick off their Pre Wedding celebrations Photos2
2/15

ప్రియురాలు అలేఖ అద్వానీతో అతడు ఏడడుగులు వేయనున్నాడు.

Aadar Jain and Alekha Advani are in full swing as they kick off their Pre Wedding celebrations Photos3
3/15

ఇటీవలే వీరి మెహందీ ఫంక్షన్‌ ఘనంగా జరిగింది.

Aadar Jain and Alekha Advani are in full swing as they kick off their Pre Wedding celebrations Photos4
4/15

ఈ వేడుకకు రణ్‌బీర్‌ కపూర్‌-ఆలియా, కరిష్మా కపూర్‌, కరీనా కపూర్‌.. పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు.

Aadar Jain and Alekha Advani are in full swing as they kick off their Pre Wedding celebrations Photos5
5/15

ఈ వేడుకలో ఆదార్‌ మాట్లాడుతూ.. నేను ఎప్పుడూ తనను ప్రేమించాను.

Aadar Jain and Alekha Advani are in full swing as they kick off their Pre Wedding celebrations Photos6
6/15

తనతోనే జీవితాన్ని పంచుకోవాలనుకున్నాను.

Aadar Jain and Alekha Advani are in full swing as they kick off their Pre Wedding celebrations Photos7
7/15

తనను కలవడానికి ముందు 20 ఏళ్లపాటు టైంపాస్‌ చేశాను.

Aadar Jain and Alekha Advani are in full swing as they kick off their Pre Wedding celebrations Photos8
8/15

కానీ ఆ ఎదురుచూపులకు తగ్గ ప్రతిఫలం దక్కింది.

Aadar Jain and Alekha Advani are in full swing as they kick off their Pre Wedding celebrations Photos9
9/15

అందమైన అమ్మాయితో నా పెళ్లి జరగబోతోంది.

Aadar Jain and Alekha Advani are in full swing as they kick off their Pre Wedding celebrations Photos10
10/15

అంతకంటే ముందు నాలుగేళ్లపాటు టైంపాస్‌ చేశాను.

Aadar Jain and Alekha Advani are in full swing as they kick off their Pre Wedding celebrations Photos11
11/15

చివరకి నీ చెంత చేరాను బేబీ అని స్పీచ్‌ ఇచ్చాడు. రాజ్‌ కపూర్‌- కృష్ణ కపూర్‌ల మనవడే ఆదార్‌ జైన్‌.

Aadar Jain and Alekha Advani are in full swing as they kick off their Pre Wedding celebrations Photos12
12/15

Aadar Jain and Alekha Advani are in full swing as they kick off their Pre Wedding celebrations Photos13
13/15

Aadar Jain and Alekha Advani are in full swing as they kick off their Pre Wedding celebrations Photos14
14/15

Aadar Jain and Alekha Advani are in full swing as they kick off their Pre Wedding celebrations Photos15
15/15

Advertisement
 
Advertisement

పోల్

Advertisement