
ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో కొత్త అందాల రాక ఎక్కువైంది

మొన్నా మధ్య ఆనంద్ దేవరకొండ గంగం గణేశా చిత్రంలో తళుక్కున మెరిసింది నయన్ సారిక

తాజాగా ఆమె నటించిన మరో చిత్రం 'ఆయ్'

సినిమాలో గోదారి యాసలో నయన్ చెప్పిన డైలాగులు భలే క్యూట్‌గా ఉన్నాయి

మరి నయన్ సారిక సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోలపై కూడా ఓ లుక్కేయండి


















