

పెళ్లైన రెండు నెలలకే ప్రెగ్రెన్సీ అని ప్రకటించి.. ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్పారు.

ప్రస్తుతం అమలాపాల్ ప్రెగ్నెన్సీ పీరియడ్‌ను ఎంజాయ్ చేస్తోంది.

తాజాగా అమలాపాల్ తన సీమంతం వేడుకలకు సంబంధించిన ఫొటోలను ఫ్యాన్స్‌కు షేర్ చేసింది.

ప్రస్తుతం సీమంతం వేడుకకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి




