నా చందమామ.. నా చిన్నికన్నా.. అనసూయ ఇంట్రెస్టింగ్ పోస్ట్ (ఫొటోలు)
Published
Fri, Nov 8 2024 11:36 AM
| Last Updated on
1/20
తన కొడుకు అయాన్ష్ పుట్టినరోజు సందర్భంగా యాంకర్ అనసూయ పోస్ట్ పెట్టింది. తన కొడుకు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఫొటోల్ని షేర్ చేసి ఎంత ప్రేముందో బయటపెట్టింది.