
ఐరెన్ లెగ్ ముద్ర నుంచి మహానటిగా మారిన సౌత్ బ్యూటీ కీర్తి సురేష్.. ఇప్పుడు బేబీ జాన్‌తో బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టింది. ఒకవైపు సినిమాలతోనే కాదు.. మరోవైపు వివాహాది వేడుకలు, పార్టీలు, ఈవెంట్‌లు, పండుగలు.. ఇలా నిత్యం ఏదో ఒకలా తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటోంది.





















