hot photo shoot
-
బోల్డ్ సినిమాలకు 'శ్వేతా బసు' గ్రీన్ సిగ్నల్ (ఫోటోలు)
-
42 ఏళ్ల వయసులో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రియ శరణ్ (ఫోటోలు)
-
గోదారి గట్టు మీద రామ సిలకవే.. హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ (ఫొటోలు)
-
గ్రీన్ శారీలో నడుము అందాలతో శ్రద్ధా దాస్ స్టన్నింగ్ లుక్స్ (ఫొటోలు)
-
న్యూ ఇయర్ ఔట్ఫిట్లో గ్లామర్ బ్యూటీ 'అప్సర రాణి' (ఫోటోలు)
-
క్యూట్ చూపులతో చంపేస్తున్న కృతి శెట్టి (ఫొటోలు)
-
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెరిసిన అనన్య నాగళ్ల (ఫొటోలు)
-
రెడ్ కలర్ శారీలో ఎర్ర గులాబీల మెరిసిపోతున్న అనన్య నాగళ్ల (ఫొటోలు)
-
పింక్ కలర్ డ్రస్ లో మెరిసిన హీరోయిన్ సంయుక్త మీనన్ (ఫోటోలు)
-
‘ఎర్ర చీర’ ట్రైలర్ ఈవెంట్ లో మెరిసిన హీరోయిన్ కారుణ్య చౌదరి (ఫొటోలు)
-
చీరకట్టుతో మతిపోగోడుతున్న హెబ్బా పటేల్ వైరల్ అవుతున్న (ఫొటోలు)
-
పలుచని చీరలో ఎంత అందంగా ఉందో.. ఆషికా రంగనాథ్ (ఫొటోలు)
-
చీరలో అదరగొడుతున్న అనన్య నాగళ్ళ (ఫొటోలు)
-
ఫ్రెండ్ పెళ్లిలో 'బిగ్‌బాస్' ఫేమ్ మోనాల్ గజ్జర్ (ఫొటోలు)
-
కీర్తి సురేశ్ గ్లామర్ డోస్.. ట్రెండింగ్ లో 'బేబీ జాన్' సాంగ్ (ఫొటోలు)
-
పెళ్లిళ్ల సీజన్.. లెహంగాలో అవనీత్ హాట్నెస్ తగ్గేదే లే! (ఫొటోలు)
-
#EsterNoronha : చీరకట్టులో హాట్ ఫోజులతో ఎస్తర్ నోరాన్హా.. (ఫొటోలు)
-
కంగువా రిలీజ్: ట్రెండింగ్‌లో దిశా పటానీ (ఫొటోలు)
-
సౌత్ టూ నార్త్.. సరికొత్తగా కీర్తి సురేష్ (ఫొటోలు)
-
#KetikaSharma : మరోసారి కేతిక శర్మ గ్లామరస్ పోజులు (ఫొటోలు)
-
గ్లామర్ డోస్ పెంచిన పొలిమేర-2 హీరోయిన్ 'కామాక్షి భాస్కర్ల' (ఫొటోలు)
-
రెడ్ కలర్ శారీలో ఎర్ర గులాబీల మెరిసిపోతున్న అనన్య నాగళ్ల (ఫొటోలు)
-
#RakulPreetSingh : అందాలతో మెరిపిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్..(ఫొటోలు)
-
‘స్త్రీ 2’ మూవీతో సంచలన విజయం సాధించిన శ్రద్ధా కపూర్ (ఫొటోలు)
-
‘ఫియర్’ మూవీ టీజర్ లాంచ్‌లో నటి వేదిక గ్లామరస్ ఫొటోషూట్
-
బ్లూ కలర్ సారీ లో మెరిసిపోతున్న హీరోయిన్ శ్రీలీల (ఫొటోలు)
-
కేజీఎఫ్ భామ స్టన్నింగ్ లుక్స్.. ఆ ముక్కుపుడక అందం చూశారా? (ఫొటోలు)
-
గ్లామర్ డోస్ పెంచిన ‘మన్నారా చోప్రా’ (ఫోటోలు)
-
గ్రీస్‌లో చిల్ అవుతోన్న ఆదిపురుష్ భామ.. (ఫొటోలు)
-
శ్రీలీల కాదు నిలువెత్తు బంగారు బొమ్మ.. అందానికే అసూయ పుట్టేలా! (ఫొటోలు)
-
దిమాక్ ఖరాబ్ చేస్తున్న బిగ్ బాస్ భామ దీప్తి సునైనా (ఫొటోలు)
-
అందాలతో చంపేస్తున్న‘కుషిత ’..(ఫొటోలు)
-
ఆర్జీవీ మెచ్చిన అందం.. కుర్రకారుకు మత్తెక్కిస్తున్న బ్యూటీ (ఫొటోలు)
-
Tanya Ravichandran Photos: క్యూట్ క్యూట్ అందాలతో అలరిస్తోన్న తాన్య రవిచంద్రన్…(ఫొటోలు)
-
'ప్రసన్నవదనం' బ్యూటీ చాలా ఘాటు గురూ.. రాశి సింగ్ (ఫొటోలు)
-
బ్లాక్ డ్రెస్‌లో అప్సరసలా.. మెరిసిపోతున్న ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)
-
గ్లామర్ పాత్రలకు ఓకే.. ఫోటో షూట్ తో గ్రీన్ సిగ్నల్ (ఫొటోలు)
-
Bhanu Shree: బిగ్‌బాస్ బ్యూటీ స్టన్నింగ్ షో..మతిపోయేలా అందాల జోరు! (ఫోటోలు)
-
బేబమ్మ రెచ్చిపోవడానికి ఇదా అసలు కారణం?
'ఉప్పెన' సినిమా పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది హీరోయిన్ కృతిశెట్టినే. తొలి చిత్రంతో రూ.100 కోట్ల హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత ఆ ఫామ్ ని కొనసాగించలేకపోయింది. పలు సినిమాల్లో చేసినప్పటికీ అవి చాలావరకు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేశాయి. దీంతో కృతిశెట్టి కెరీర్ ఢమాల్ అయిపోయే దశకు వచ్చేసినట్లు కనిపించింది. దీంతో బేబమ్మ ఆలోచనలో పడిపోయింది. (ఇదీ చదవండి: స్టార్ హీరో షారుక్ ఖాన్‌కి యాక్సిడెంట్!) 'ఉప్పెన'లో కాలేజీ స్టూడెంట్ గా నటించిన కృతిశెట్టి.. సంప్రదాయబద్ధంగా కనిపించినప్పటికీ ప్రేక్షకుల మనసు దోచేసింది. కుర్రాళ్లకు క్రష్ గా మారిపోయింది. తర్వాత చేసిన సినిమాల్లో పెద్దగా ఎక్స్పోజింగ్ చేయలేదు. 'శ్యామ్ సింగరాయ్'లో మాత్రం నానితో లిప్‌కిస్ సీన్ చేసింది. ఆ సినిమా ఫెయిల్ కావడంతో కృతిశెట్టికి అది పెద్దగా ఉపయోగపడలేదు. దీంతో ఇకపై గ్లామర్ పాత్రలకు సై అనే హింట్ ఇస్తోంది. అందుకే ప్రస్తుతం ఫొటోషూట్స్ తో రెచ్చిపోతుంది. మలయాళంలో టొవినో థామస్ హీరోగా నటిస్తున్న ఓ పీరియాడికల్ మూవీలో కృతిశెట్టి హీరోయిన్ గా చేస్తోంది. శర్వానంద్ తోనూ ఓ సినిమాలో నటిస్తోంది. వీటి సంగతి పక్కనబెడితే ఇకపై మాత్రం ఇలా కాకుండా స్కిన్ షో, లిప్ లాక్ సీన్లకు అస్సలు అడ్డుచెప్పకూడదని ఫిక్స్ అయినట్లు కనిపిస్తుంది. అందుకే తన హాట్ ఫొటోషూట్స్ తో దర్శకనిర్మాతలకు పరోక్షంగా హింట్ ఇస్తున్నట్లు సమాచారం. చూడాలి మరి కృతి విషయంలో ఏం జరుగుతుందో? (ఇదీ చదవండి: మహేశ్నే మించిపోయిన సితార.. ఆ ఒక్క విషయంలో) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) -
54 ఏళ్ల వయసులోనూ హీరోయిన్ గ్లామరస్ ఫొటోలు.. నెట్టింట వైరల్
Deepti Bhatnagar Glamorous Photos At Age 54: దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు డైరెక్ట్ చేసిన పెళ్లి సందడి సినిమా అందరికీ గుర్తే ఉండి ఉంటుంది. జనవరి 12, 1996లో విడుదలైన ఈ సినిమా ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలోని ప్రతి ఒక్క పాత్రను ప్రేక్షకులు ఇప్పటికీ మర్చిపోరు. ముఖ్యంగా హీరోగా శ్రీకాంత్‌కు, హీరోయిన్లుగా రవళి, దీప్తి భట్నాగర్‌కు తిరుగులేని పేరు తీసుకొచ్చింది. అక్కాచెల్లెళ్లుగా నటించిన రవళి, దీప్తి భట్నాగర్ ఆడియెన్స్ మన్ననలు పొందారు. ఇందులో సౌందర్య లహరి అనే పాట గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈపాటలో వర్ణించినట్లు దేనికితీసిపోకుండా ఉంటుంది అందాల భామ దీప్తి భట్నాగర్. ఆ సినిమా నుంచి ఆమె ఎందరికో సౌందర్య లహరిగా మారింది. ఆ సాంగ్‌లో దీప్తి భట్నాగర్ గ్లామర్ చూసి మిగతా హీరోయిన్లు ఈర్ష్య పడ్డారంటే అతిశయోక్తికాదు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న బ్యూటీ 54 ఏళ్ల వయసులో కూడా గ్లామరస్ ఫొటోలతో అదరగొడుతోంది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ ఇప్పటికీ అభిమానులను, నెటిజన్స్‌ను ఎంటర్టైన్ చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. హాట్ హాట్ ఫొటోషూట్లతో నేటితరం హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోను అని చెప్పకనే చెబుతోంది. బాలీవుడ్ హీరోయిన్గా తెలుగులోకి వచ్చిన దీప్తి.. నాగార్జునతో ఆటో డ్రైవర్, బాలకృష్ణతో సుల్తాన్, మోహన్ బాబుతో కొండవీటి సింహాసనం, రాజశేఖర్‌తో మా అన్నయ్య వంటి చిత్రాల్లో అలరించింది. ఆ సినిమాలు అంతగా సక్సెస్ కాకపోవడంతో మళ్లీ బాలీవుడ్ బాట పట్టింది. అక్కడ రెండు మూడు సినిమాలు చేసిన దీప్తి భట్నాగర్ డైరెక్టర్ రణదీప్ ఆర్యను వివాహం చేసుకుంది. ఇద్దరు కమారులు ఉన్న దీప్తి భట్నాగర్ 1967 సెప్టెంబర్ 30న మీరట్‌లో జన్మించింది. -
హాట్ ఫొటోషూట్స్ ఎందుకు చేయరన్న నెటిజన్.. దిమ్మతిరిగేలా హీరోయిన్ రిప్లై
సెలబ్రిటీలు సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్‌గా ఉంటారు. వారికి సంబంధించిన విషయాలు, ఫొటోలు, వీడియోలు అభిమానులతో షేర్ చేసుకుంటారు. అప్పుడప్పుడూ ఫ్యాన్స్‌తో సోషల్ మీడియా వేదికగా ఇంటరాక్ట్ అవుతుంటారు. ఈ క్రమంలోనే పలువురు యూజర్స్ తమకు తోచిన ప్రశ్నలతో చిరాకు తెప్పిస్తుంటారు. కానీ వాటికి దీటుగా స్ట్రాంగ్ రిప్లైలు ఇస్తుంటారు సెలబ్రిటీలు. ఇలాంటి సంఘటనే తాజాగా బాలీవుడ్ హీరోయిన్ విద్యా బాలన్‌కు ఎదురైంది. 'డర్టీ పిక్చర్' సినిమాతో ఒక ఊపు ఊపేసిన విద్యా బాలన్ ఇటీవలే శకుంతల దేవి, షెర్నీ చిత్రాలతో మంచి విజయం అందుకుంది. తాజాగా విద్యాబాలన్ నటించిన 'జల్సా' చిత్రంతో మార్చి 18న ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో తరచు యాక్టివ్‌గా ఉంటుంది విద్యా బాలన్. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ కూడా ఎక్కువే ఉన్నారు. విద్యా తన ఇన్‌స్టాగ్రామ్‌లో 'ఏదైనా అడగండి లేదా ఏమైనా చెప్పండి' అనే సెషన్‌ను నిర్వహించింది. ఈ సెషన్లో ఒక యూజర్ 'మీరు హాట్ ఫొటోషూట్లు ఎందుకు చేయకూడదు?' అని ప్రశ్నించాడు. అందుకు విద్యా 'ఇది (వాతావరణం) వేడిగా ఉంది.. నేను షూటింగ్ చేస్తున్నాను. ఇది హాట్ ఫొటోషూట్ కాదా..' అని గట్టి కౌంటర్ ఇచ్చింది. ఇలా తన బరువు, ఇతర అంశాలపై ఆమెను ప్రశ్నించగా పలు మీమ్స్‌తో సమాధానాలిచ్చింది విద్యా బాలన్. -
యాంకర్ మంజూష గ్లామర్ ఫోటోలు
-
బుల్లితెర యాంకర్ వర్షిణి గ్లామర్ ఫోటోలు
-
విరాట్ కోహ్లీని అప్ సెట్ చేసిన అనుష్క!
టీమిండియా యువ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన ప్రేయసి అనుష్క శర్మ వ్యవహారశైలిపై అసహనానికి గురయ్యాడు. ఇందుకు అనుష్క శర్మ ఓ మేగ్ జైన్ కు ఇచ్చిన హాట్ ఫోటో షూట్ ప్రధాన కారణమట. స్కిన్ షోలో భాగంగా మేగజైన్ లో అనుష్క హాట్ హాట్ గా కనిపించింది. దీంతో కాస్త విసుగు చెందిన కోహ్లీ.. అనుష్క శర్మను నిలదీశాడట. అసలు అలా ఎందుకు చేయాల్సి వచ్చిందంటూ ఆమెను ఫోన్ లో ప్రశ్నించాడు. ఆ జంట పెళ్లికి సిద్ధమవుతున్న సమయంలో హాట్ ఫోటో షూట్ అంశం వారి మధ్య చిన్నపాటి చిచ్చు రేపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా టూర్ లో మంచి ఫామ్ లో ఉన్న కోహ్లీకి అనుష్క శర్మ అంశంతో ఏమేరకు రాణిస్తాడో చూడాల్సిందే.