

అనుష్క: చివరి చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి(2023). ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ‘ఘాటీ’ చేస్తున్నారు.

సమంత: 2023లో శాకుంతలం, ఖుషీ సినిమాలతో అలరించిన సమంత ఈ ఏడాది మాత్రం వెండితెరపై కనిపించలేదు.

నయనతార: గాడ్ ఫాదర్(2022) తర్వాత నయన తార తెలుగు తెరపై కనిపించలేదు.

త్రిష: విజయ్ గోట్ మూవీలో స్పెషల్ సాంగ్ చేసింది. కానీ ఆమె హీరోయిన్‌గా నటించిన చిత్రమేది ఈ ఏడాది రిలీజ్ కాలేదు.

శ్రుతీహాసన్: 2023లో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, సలార్ చిత్రాలతో అలరించిన శ్రుతీ హాసన్.. ఆ ఏడాది వెండితెరకు దూరంగా ఉండి..అభిమానులను నిరాశపరిచారు.

సాయి పల్లవి: తమిళ చిత్రం అమరన్ తో ఈ సారి తెలుగు ప్రేక్షకులను పలకరించారు. కానీ నేరుగా టాలీవుడ్ చిత్రంలో మాత్రం నటించలేదు.

పూజహెగ్డే: ఆచార్య(2022) తర్వాత పూజ తెలుగు తెరపై కనిపించలేదు.

తమన్నా : తమన్నా కూడా 2024ని మిస్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ ఓదెల 2 చిత్రంలో నటిస్తోంది

నిత్యా మీనన్: ఈ ఏడాది వెండితెరకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ‘కాదిలిక్క నేర మిళ్లై’ అనే మూవీలో జయం రవికి జోడీగా నటిస్తున్నారు.

సంయుక్తా మీనన్

నిధీ అగర్వాల్

మెహరీన్

కీర్తి సురేశ్

రాశీ ఖన్నా