ఏఐ మాయ.. ప్రభాస్‌ భార్య, పిల్లలు ఫోటోలు వైరల్‌ | AI Photos Prabhas And Anushka photos | Sakshi
Sakshi News home page

ఏఐ మాయ.. ప్రభాస్‌ భార్య, పిల్లలు ఫోటోలు వైరల్‌

Published Sun, Oct 8 2023 12:28 PM | Last Updated on

AI Photos Prabhas And Anushka photos - Sakshi1
1/6

ప్రస్తుతం ఏఐ మాయతో చేసిన ప్రభాస్‌ భార్య, పిల్లల ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

AI Photos Prabhas And Anushka photos - Sakshi2
2/6

అర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి సెలబ్రెటీల ఫొటోలను ఎడిట్‌ చేయడం ఎక్కువైంది .

AI Photos Prabhas And Anushka photos - Sakshi3
3/6

ఏ ముహూర్తనా ఈ టెక్నాలజీ వచ్చిందో గానీ అప్పటినుంచి సోషల్ మీడియాలో అభిమానులకి ఇదే పనిగా మారిపోయింది.

AI Photos Prabhas And Anushka photos - Sakshi4
4/6

తమ అభిమాన హీరోలను తమకు నచ్చిన విధంగా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వదులుతున్నారు.

AI Photos Prabhas And Anushka photos - Sakshi5
5/6

ఇక ప్రభాస్‌ ఫ్యాన్స్‌ అయితే ఒక అడుగు ముందుకేశారు. ఏఐ టెక్నాలజీతో ప్రభాస్‌కి పెళ్లి చేసి, పిల్లలు కూడా పుట్టించేశారు.

AI Photos Prabhas And Anushka photos - Sakshi6
6/6

ప్రస్తుతం ఏఐ మాయతో చేసిన ప్రభాస్‌ భార్య, పిల్లల ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement