దిల్ రాజును సన్మానించిన సాయి ధరమ్ తేజ్ | Jawaan Team Felicitates Dil Raju | Sakshi
Sakshi News home page

దిల్ రాజును సన్మానించిన సాయి ధరమ్ తేజ్

Published Tue, Apr 11 2017 1:32 PM | Last Updated on

Jawaan Team Felicitates Dil Raju1
1/9

ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డుల్లో శతమానం భవతి సినిమాకు అవార్డు వచ్చిన సందర్భంగా.. హీరో సాయి ధరమ్ తేజ్, దిల్ రాజును సన్మానించాడు. దిల్ రాజు బ్యానర్ లో పలు సక్సెస్ ఫుల్ చిత్రాల్లో నటించిన సాయికి ఆయనతో సన్నిహిత సంబంధం ఉంది. అంతేకాదు త్వరలో సతీష్ వేగేశ్న దర్శకత్వంలో మరోసారి దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు సాయి. ప్రస్తుతం బీవీయస్ రవి దర్శకత్వంలో జవాన్ సినిమాలో నటిస్తున్న సాయి ధరమ్ తేజ్, సెట్ లోనే దిల్ రాజును సన్మానించారు.

Jawaan Team Felicitates Dil Raju2
2/9

Jawaan Team Felicitates Dil Raju3
3/9

Jawaan Team Felicitates Dil Raju4
4/9

Jawaan Team Felicitates Dil Raju5
5/9

Jawaan Team Felicitates Dil Raju6
6/9

Jawaan Team Felicitates Dil Raju7
7/9

Jawaan Team Felicitates Dil Raju8
8/9

Jawaan Team Felicitates Dil Raju9
9/9

Advertisement

పోల్

Advertisement