
బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్ నుంచి హీరోగా ఎదిగాడు షాహిద్ కపూర్.

ఇష్క్ విష్క్, వివాహ్, జబ్ వి మెట్, కమీనే, ఆర్.. రాజ్‌కుమార్, ఉడ్తా పంజాబ్, పద్మావత్, తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు.

అర్జున్‌రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్, జెర్సీ మూవీ హిందీ రీమేక్‌లలోనూ యాక్ట్ చేశాడు.

2015లో మీరా రాజ్‌పుత్‌ను పెళ్లి చేసుకున్నాడు.

వీరు ముంబైలో ఉండే ఇల్లు ఎంత లగ్జరీగా, హుందాగా ఉందో మీరూ చూసేయండి..









