సూర్య న్యూ ఫిల్మ్ ‘అంజాన్’ ఫస్ట్‌లుక్ అదిరింది! | surya and samantha Anjaan frist look | Sakshi
Sakshi News home page

సూర్య న్యూ ఫిల్మ్ ‘అంజాన్’ ఫస్ట్‌లుక్ అదిరింది!

Published Mon, Mar 3 2014 10:59 PM | Last Updated on

surya and samantha Anjaan frist look1
1/4

సూర్య హీరోగా యాక్షన్ చిత్రాల దర్మకుడు ఎన్.లింగుస్వామి ఓ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను తెరెకె క్కిస్తున్నాడు. ఈ మూవీని తిరుపతిబ్రదర్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దర్శకుడు ఎన్.లింగుస్వామినే స్వయంగా నిర్మిస్తుండటం విశేషం.సమంతా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు ‘అంజాన్’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఇందులో సూర్య ఎంత వెరైటీగా....సరికొత్త లుక్‌తో కనిపించబోతున్నాడో ఈ స్టిల్స్‌ను చూస్తే తెలిసిపోతోంది.

surya and samantha Anjaan frist look2
2/4

సూర్య హీరోగా యాక్షన్ చిత్రాల దర్మకుడు ఎన్.లింగుస్వామి ఓ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను తెరెకె క్కిస్తున్నాడు. ఈ మూవీని తిరుపతిబ్రదర్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దర్శకుడు ఎన్.లింగుస్వామినే స్వయంగా నిర్మిస్తుండటం విశేషం.సమంతా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు ‘అంజాన్’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఇందులో సూర్య ఎంత వెరైటీగా....సరికొత్త లుక్‌తో కనిపించబోతున్నాడో ఈ స్టిల్స్‌ను చూస్తే తెలిసిపోతోంది.

surya and samantha Anjaan frist look3
3/4

సూర్య హీరోగా యాక్షన్ చిత్రాల దర్మకుడు ఎన్.లింగుస్వామి ఓ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను తెరెకె క్కిస్తున్నాడు. ఈ మూవీని తిరుపతిబ్రదర్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దర్శకుడు ఎన్.లింగుస్వామినే స్వయంగా నిర్మిస్తుండటం విశేషం.సమంతా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు ‘అంజాన్’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఇందులో సూర్య ఎంత వెరైటీగా....సరికొత్త లుక్‌తో కనిపించబోతున్నాడో ఈ స్టిల్స్‌ను చూస్తే తెలిసిపోతోంది.

surya and samantha Anjaan frist look4
4/4

Advertisement
Advertisement