మూడు విభిన్నమైన గెటప్‌లతో హీరో సూర్య కనిపించిన ‘24’ చిత్రం టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ‘ఇష్క్’, ‘మనం’ ఫేమ్ విక్రమ్‌కుమార్ దర్శకత్వంలో 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై హీరో సూర్య స్వయంగా నిర్మిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌ను తెలుగులో శ్రేష్ఠ్ మూవీస్, గ్లోబల్ సినిమాస్, స్టూడియోగ్రీన్ సంస్థలు అందిస్తున్నాయి. నిత్యామీనన్, సమంత కథానాయికలు.