హాలీవుడ్‌ మ్యాగజైన్‌ కవర్‌ పేజీపై ఐకాన్‌ స్టార్‌ (ఫోటోలు) | Allu Arjuns Photo On The Cover Of Hollywood Magazine Photos | Sakshi
Sakshi News home page

హాలీవుడ్‌ మ్యాగజైన్‌ కవర్‌ పేజీపై ఐకాన్‌ స్టార్‌ (ఫోటోలు)

Published Sat, Feb 22 2025 7:49 PM | Last Updated on

Allu Arjuns Photo On The Cover Of Hollywood Magazine Photos1
1/11

పుష్ప1, పుష్ప 2 సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో ఆదరణ దక్కించుకున్నాడు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌.

Allu Arjuns Photo On The Cover Of Hollywood Magazine Photos2
2/11

ఇటీవల హాలీవుడ్‌ మ్యాగజైన్‌ కవర్‌పైనా తళుక్కుమని మెరిశాడు.

Allu Arjuns Photo On The Cover Of Hollywood Magazine Photos3
3/11

ప్రఖ్యాత హాలీవుడ్‌ సినిమా వార్తల మ్యాగజైన్‌ ‘ది హాలీవుడ్‌ రిపోర్టర్‌’ ఇప్పుడు ‘ది హాలీవుడ్‌ రిపోర్టర్‌ ఇండియా’ పేరుతో భారత్‌లో అడుగుపెట్టింది.

Allu Arjuns Photo On The Cover Of Hollywood Magazine Photos4
4/11

ఈ మ్యాగజైన్‌ తొలి సంచిక కవర్‌ పేజీ అల్లు అర్జున్‌ ఫొటోతో రానుంది.

Allu Arjuns Photo On The Cover Of Hollywood Magazine Photos5
5/11

ఈ మేరకు కవర్‌ పేజ్‌ ఫోటోషూట్‌ చేశారు.

Allu Arjuns Photo On The Cover Of Hollywood Magazine Photos6
6/11

ఆ ఫోటోలు మీరూ చూసేయండి..

Allu Arjuns Photo On The Cover Of Hollywood Magazine Photos7
7/11

Allu Arjuns Photo On The Cover Of Hollywood Magazine Photos8
8/11

Allu Arjuns Photo On The Cover Of Hollywood Magazine Photos9
9/11

Allu Arjuns Photo On The Cover Of Hollywood Magazine Photos10
10/11

Allu Arjuns Photo On The Cover Of Hollywood Magazine Photos11
11/11

Advertisement
 
Advertisement

పోల్

Advertisement