డైలాగ్స్ లేవ్ కానీ 'పుష్ప 2' దెబ్బకు ఫేమస్.. ఎవరీ నటి? (ఫొటోలు) | Pushpa 2 actress Aanchal Munjal trending photos goes viral in social media | Sakshi
Sakshi News home page

డైలాగ్స్ లేవ్ కానీ 'పుష్ప 2' దెబ్బకు ఫేమస్.. ఎవరీ నటి? (ఫొటోలు)

Published Tue, Dec 10 2024 1:40 PM | Last Updated on

Pushpa 2 actress Aanchal Munjal trending photos goes viral in social media1
1/17

Pushpa 2 actress Aanchal Munjal trending photos goes viral in social media2
2/17

కొన్నిసార్లు అనుకోకుండా కొందరు బ్యూటీస్ తెగ ట్రెండ్ అయిపోతుంటారు.

Pushpa 2 actress Aanchal Munjal trending photos goes viral in social media3
3/17

ఈ సినిమాలో మిగతా సీన్లతో పాటు బ్యాంకాక్ ఎపిసోడ్ కూడా భలే పేలింది.

Pushpa 2 actress Aanchal Munjal trending photos goes viral in social media4
4/17

'పుష్ప 2'లో అలా కాసేపు కనిపించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది.

Pushpa 2 actress Aanchal Munjal trending photos goes viral in social media5
5/17

ఈమెకు డైలాగ్స్ లేనప్పటికీ తన అందచందాలతో మనోళ్లకు నచ్చేసింది.

Pushpa 2 actress Aanchal Munjal trending photos goes viral in social media6
6/17

ఇందులో స్మగ్లింగ్ చేసే డీలర్ హమీద్ గర్ల్ ఫ్రెండ్‌గా కనిపించింది ఆంచల్ ముంజల్.

Pushpa 2 actress Aanchal Munjal trending photos goes viral in social media7
7/17

చాలామంది ఈమెని చూసి నందిని రాయ్ అని పొరబడుతున్నారు. కానీ ఈమె నందిని కాదు.

Pushpa 2 actress Aanchal Munjal trending photos goes viral in social media8
8/17

చిన్నప్పటి నుంచి హిందీలో సీరియల్స్, సినిమాలు చేస్తూ ఆంచల్ కాస్త గుర్తింపు తెచ్చుకుంది.

Pushpa 2 actress Aanchal Munjal trending photos goes viral in social media9
9/17

2008లో 'ధూమ మచావో ధూమ్' సీరియల్‌తో నటిగా కెరీర్ మొదలుపెట్టింది.

Pushpa 2 actress Aanchal Munjal trending photos goes viral in social media10
10/17

2010లో వచ్చిన హిందీ మూవీ 'వుయ్ ఆర్ ఫ్యామిలీ'తో మంచి పేరు సంపాదించింది.

Pushpa 2 actress Aanchal Munjal trending photos goes viral in social media11
11/17

ఇక 'పర్వారిస్' సీరియల్‌తో హిందీ ప్రేక్షకులకు బాగానే దగ్గరైంది.

Pushpa 2 actress Aanchal Munjal trending photos goes viral in social media12
12/17

ఇకపోతే ఇన్ స్టాలోనూ ఈమెకు మిలియన్‪‌కి పైగానే ఫాలోవర్స్ ఉన్నారు.

Pushpa 2 actress Aanchal Munjal trending photos goes viral in social media13
13/17

కానీ ఇప్పుడు 'పుష్ప 2'లో అలా కాసేపు కనిపించినందుకు మనోళ్లు ఈమెని ఫాలో అయిపోతున్నారు.

Pushpa 2 actress Aanchal Munjal trending photos goes viral in social media14
14/17

Pushpa 2 actress Aanchal Munjal trending photos goes viral in social media15
15/17

Pushpa 2 actress Aanchal Munjal trending photos goes viral in social media16
16/17

Pushpa 2 actress Aanchal Munjal trending photos goes viral in social media17
17/17

Advertisement
 
Advertisement
Advertisement