
మొదటిసారి భారతదేశ సినీ చరిత్రలోనే రికార్డ్ స్థాయి వసూళ్లతో అల్లు అర్జున్ పుష్ప -2 దూసుకెళ్తోంది.

మూడు రోజుల్లోనే ఫాస్టెస్ట్ ప్రపంచవ్యాప్తంగా రూ.621 కోట్ల వసూలు చేసింది.

తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.294 కోట్లతో సరికొత్త చరిత్ర సృష్టించింది.

హిందీలో తొలిరోజే ఏకంగా రూ.72 నెట్ వసూళ్లు సాధించింది.

హిందీ సినిమాల చరిత్రలోనే ఇంతవరకు లేని రికార్డును సాధించింది.

కేవలం మూడు రోజుల్లో హిందీలో రూ.205 కోట్లు కొల్లగొట్టింది.

మూడో రోజు 74 కోట్లతో తొలి రోజు రికార్డ్‌ను తుడిచిపెట్టేసింది.

అంతేకాకుండా కేవలం నైజాంలో ఒక్కరోజులోనే రూ.30 కోట్ల వసూళ్లతో రికార్డ్ సృష్టించింది.

ఈ ఊపు చూస్తుంటే రాబోయే రోజుల్లో పుష్ప-2 మరిన్ని రికార్డులు బద్దలు కొట్టనుంది.

