
ఇప్పటి వరకు బిగ్ బాస్ తెలుగు విజేతలు వీళ్లే..

బిగ్ బాస్ తెలుగులో 2017 నుంచి ప్రసారం అవుతుంది. మొదటి హోస్ట్‌గా జూ.ఎన్టీఆర్ షోను నడిపించారు

బిగ్ బాస్ మొదటి విన్నర్‌గా శివ బాలాజీ ట్రోఫీ అందకున్నారు

బిగ్ బాస్ సీజన్-2 విన్నర్ సీరియల్ నటుడు కౌశల్ మండా.. హోస్ట్‌గా హీరో నాని ఉన్నారు

బిగ్‌బాస్ సీజన్-3 విన్నర్‌గా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ అయ్యారు.. 2019లో జరిగిన ఈ సీజన్ నుంచే హోస్ట్‌గా నాగార్జున ఉంటున్నారు

బిగ్ బాస్ సీజన్- 4 విజేతగా నటుడు అభిజీత్ ట్రోఫీ అందుకున్నారు

బిగ్ బాస్ సీజన్- 5 టీవీ యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన వీజే సన్నీ విజేత అయ్యారు

బిగ్ బాస్ సీజన్- 6 విన్నర్‌గా సింగర్ రేవంత్ నిలిచారు

బిగ్‌బాస్ నాన్‌స్టాప్ పేరుతో 2022లో మొదటిసారి ఓటీటీలో ప్రసారం అయింది. అప్పుడు టైటిల్ విజేతగా హీరోయిన్ బిందు మాధవి నిలిచింది

బిగ్ బాస్ సీజన్- 7 విజేతగా యూట్యూబర్ పల్లవి ప్రశాంత్ నిలిచారు

బిగ్ బాస్ సీజన్- 8 విన్నర్‌గా బుల్లితెర నటుడు నిఖిల్ ట్రోఫీ అందుకున్నారు

ఇప్పటి వరకు ఆరు సీజన్‌లలో హోస్ట్‌గా నాగార్జున కొనసాగి తెలుగులో రికార్డ్ క్రియేట్ చేశారు