
మల్లీప్లెక్స్ బిజినెస్‌లోకి అల్లు అర్జున్

ఏషియన్ సినిమాస్‌తో కలిసి AAA సినిమాస్ మొదలు పెట్టబోతున్నాడు

ఏషియన్ అల్లు అర్జున్ సినిమాస్ ఈ నెల 15న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి అల్లు అర్జున్ AAA 'సత్యం మల్టీప్లెక్స్ ను ప్రారంబించబోతున్నారు

అల్లు అర్జున్ భాగస్వామిగ వస్తోన్న ఈ థియేటర్‌కు AAA అనే పేరును ఖరారు

అమీర్ పేట్‌లో ఉన్న ఒకప్పటీ సత్యం థియేటర్ స్థానంలో ఈ నిర్మాణం జరుగుతోంది

ఈ మల్టీప్లెక్స్ కోసం పూర్తిగా అల్లు అర్జున్ ఇమేజ్ వాడుకుంటున్నారు ఏషియన్ సినిమాస్

ఆయన ఫోటోతోనే AAA లోగో కూడా విడుదల చేసారు

'AAA' సినిమాస్‌లో మొట్టమొదటి సినిమాగా ఆదిపురుష్ స్క్రీనింగ్ కానుంది




