

సందీప్ రెడ్డి వంగా యానిమల్ మూవీతో క్రేజ్ దక్కించుకున్న బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ

ఆ సినిమా తర్వాత వరుస ఆఫర్లతో దూసుకెళ్తోంది.

ఇటీవల భూల్ భూలయ్యా-3 చిత్రంలో మెరిసింది.

ఇటీవల ఐఎండీబీ ప్రకటించిన ర్యాంకుల్లో నెంబర్‌వన్‌గా నిలిచింది.

తాజాగా బ్లాక్ అవుట్‌ఫిట్‌లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.

మరింత హాట్‌గా ఉన్న ఈ పిక్స్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి.


