1/15
టాలీవుడ్ ప్రముఖ నటుడు సుబ్బరాజ్ 47 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నాడు.
2/15
రెండు రోజుల క్రితం తన పెళ్లి గురించి ప్రకటించాడు. కానీ అమ్మాయి ఎవరనేది బయటపెట్టలేదు.
3/15
తాజాగా ఆ అమ్మాయి వివరాలు కొన్ని రివీల్ అయ్యాయి. ఈమె పేరు స్రవంతి.
4/15
అమెరికాలోని ఫ్లోరిడాలో నార్త్ వుడ్ డెంటల్ సెంటర్‌లో డెంటిస్ట్‌గా పనిచేస్తోందట.
5/15
చదువంతా కూడా అమెరికాలోని కొలంబియా, జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీల్లో చేసిందట.
6/15
చాలా ఏళ్ల క్రితమే స్రవంతి కుటుంబం అమెరికాలోని ఫ్లోరిడాలో సెటిల్ అయ్యారట.
7/15
మరి సుబ్బరాజుతో ఈమెది ప్రేమ వివాహమో, పెద్దల కుదిర్చినదో తెలియదు గానీ పెళ్లి చేసుకున్నారు.
8/15
అమెరికాలోని కొద్దిమంది సమక్షంలో తాజాగా సుబ్బరాజు - స్రవంతి పెళ్లి చేసుకున్నారు.
9/15
పెళ్లి అమెరికాలో జరిగినప్పటికీ.. హైదరాబాద్‌లో త్వరలో రిసెప్షన్ ఏర్పాటు చేస్తారట.
10/15
11/15
12/15
13/15
14/15
15/15