Soniya Akula: బిగ్‌బాస్‌ బ్యూటీ సోనియా ఆకుల మెహందీ ఫంక్షన్‌ (ఫోటోలు) | Bigg Boss Beauty Sonia Akula Mehendi Function | Sakshi
Sakshi News home page

నా భర్త కంటే ఆయనే ఎక్కువ ఇష్టం.. మెహందీ వేడుక చూశారా? (ఫోటోలు)

Published Sun, Dec 29 2024 6:01 PM | Last Updated on

Bigg Boss Beauty Sonia Akula Mehendi Function1
1/27

బిగ్‌బాస్‌ బ్యూటీ సోనియా ఆకుల డిసెంబర్‌ 21న పెళ్లి చేసుకుంది. ప్రియుడు యశ్‌వీరగోనితో ఏడడుగులు వేసింది.

Bigg Boss Beauty Sonia Akula Mehendi Function2
2/27

హల్దీ, మెహందీ, సంగీత్‌, రిసెప్షన్‌.. ఇలా తన పెళ్లి వేడుకలను ఎంతో ఘనంగా సెలబ్రేట్‌ చేసుకుంది.

Bigg Boss Beauty Sonia Akula Mehendi Function3
3/27

తాజాగా సోనియా తన మెహందీ ఫోటోలను షేర్‌ చేసింది. అలాగే తనకు భర్త కంటే కూడా మామయ్యే ఎక్కువంటూ ఓ వీడియో రిలీజ్‌ చేసింది.

Bigg Boss Beauty Sonia Akula Mehendi Function4
4/27

అందులో సోనియా మాట్లాడుతూ.. మా రిలేషన్‌షిప్‌లో నాకు తల్లిదండ్రుల సపోర్ట్‌ ఉంది.

Bigg Boss Beauty Sonia Akula Mehendi Function5
5/27

ఎందుకంటే వారికి మరో ఆప్షన్‌ లేదు. నేను ఒక్కసారి నిర్ణయం తీసుకున్నానంటే వారిని ఎలాగోలా ఒప్పిస్తాను.

Bigg Boss Beauty Sonia Akula Mehendi Function6
6/27

అలాగే వాళ్లు కూడా ఏమీ అభ్యంతరం చెప్పలేదు. ముఖ్యంగా యష్‌ పేరెంట్స్‌ నన్ను కూతురిగా భావిస్తారు.

Bigg Boss Beauty Sonia Akula Mehendi Function7
7/27

ప్రపంచమంతా నన్ను తప్పని వేలెత్తి చూపినా సరే.. యష్‌ తండ్రి మాత్రం నేను కరెక్టే అని వాదిస్తాడు.

Bigg Boss Beauty Sonia Akula Mehendi Function8
8/27

అంతలా నన్ను నమ్ముతాడు. ఆయన కూతురి స్థానం నాకిచ్చాడు.

Bigg Boss Beauty Sonia Akula Mehendi Function9
9/27

నా పేరెంట్స్‌ కంటే కూడా ఎక్కువ సపోర్ట్‌ ఇచ్చింది మామయ్యే!

Bigg Boss Beauty Sonia Akula Mehendi Function10
10/27

ఒకరకంగా చెప్పాలంటే యష్‌ కంటే కూడా మామయ్యే నాకు ఎక్కువ బలం అని చెప్పుకొచ్చింది.

Bigg Boss Beauty Sonia Akula Mehendi Function11
11/27

Bigg Boss Beauty Sonia Akula Mehendi Function12
12/27

Bigg Boss Beauty Sonia Akula Mehendi Function13
13/27

Bigg Boss Beauty Sonia Akula Mehendi Function14
14/27

Bigg Boss Beauty Sonia Akula Mehendi Function15
15/27

Bigg Boss Beauty Sonia Akula Mehendi Function16
16/27

Bigg Boss Beauty Sonia Akula Mehendi Function17
17/27

Bigg Boss Beauty Sonia Akula Mehendi Function18
18/27

Bigg Boss Beauty Sonia Akula Mehendi Function19
19/27

Bigg Boss Beauty Sonia Akula Mehendi Function20
20/27

Bigg Boss Beauty Sonia Akula Mehendi Function21
21/27

Bigg Boss Beauty Sonia Akula Mehendi Function22
22/27

Bigg Boss Beauty Sonia Akula Mehendi Function23
23/27

Bigg Boss Beauty Sonia Akula Mehendi Function24
24/27

Bigg Boss Beauty Sonia Akula Mehendi Function25
25/27

Bigg Boss Beauty Sonia Akula Mehendi Function26
26/27

Bigg Boss Beauty Sonia Akula Mehendi Function27
27/27

Advertisement
 
Advertisement
Advertisement