
బిగ్‌బాస్ బ్యూటీ అరియానా గ్లోరీ సోషల్ మీడియాలో కొత్త ఫోటోలు షేర్ చేసింది.

కొన్ని ప్రదేశాలను విడిచి వెళ్లినా అవి మన మనసును మాత్రం వీడలేవని పేర్కొంది.

ఇది కేవలం ప్రదేశంగానే మిగిలిపోదని..

తన మనసంతా ఇక్కడేనంటూ మైసూర్ ప్యాలెస్ ఫోటోలను షేర్ చేసింది.






