ఉపాసన తల్లిదండ్రులు అనిల్ – శోభన.. తమ 40వ పెళ్లిరోజుని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు.

దీనికి ఉపాసన కుటుంబమంతా హాజరైంది.

రామ్ చరణ్, కూతురు క్లీంకారాతో కలిసి కనిపించాడు.

ఈ వీడియోని ఉపాసన తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.

Feb 26 2025 4:45 PM | Updated on Feb 26 2025 5:06 PM