
'కోడలా కోడలా కొడుకు పెళ్లామా' సీరియల్.. తెలుగు వీక్షకులకు పరిచయమే

ఇందులో దేవలీనా హీరోయిన్‌గా చేసింది. ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది

జిమ్ ట్రైనర్ షాన్వాజ్ షేక్ని ప్రేమించి, 2022 డిసెంబరులో పెళ్లి చేసుకుంది

ఈ ఏడాది ఆగస్టు 15న తాను ప్రెగ్నెన్సీతో ఉన్న విషయాన్ని బయటపెట్టింది

ఆ తర్వాత కూడా బేబీ బంప్ ఫొటోల్ని పోస్ట్ చేస్తూ తన సంతోషాన్ని పంచుకునేది

ఇప్పుడు మెటర్నిటీ ఫొటోషూట్ చేసుకుంది. ఆ పిక్స్‌ని వీడియోగా చేసి ఇన్ స్టాలో షేర్ చేసింది

ఇప్పుడు ఆ వీడియోకి దేవలీనా అభిమానులు విషెస్ చెబుతున్నారు



