1/21
బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్‌పై దాడి జరిగిన సంగతి తెలిసిందే.
2/21
ఈనెల 16న తెల్లవారుజామున చోరికి వచ్చిన వ్యక్తి సైఫ్‌పై కత్తితో దాడి చేశాడు.
3/21
ఈ ఘటనపై సైఫ్‌కు తీవ్ర గాయాలు కావడంతో ముంబయిలోని లీలావతి ఆస్పత్రిలో చేరారు.
4/21
అయితే ఆ సమయంలో సైఫ్‌ను ఆటోలో తీసుకెళ్లిన డ్రైవర్ భజన్ సింగ్‌పై పలువురు ప్రశంసలు కురిపించారు.
5/21
ఈ నేపథ్యంలో సైఫ్ కుటుంబం అతని ఏమైనా పారితోషికం ఇచ్చారా అని నెటిజన్స్ ఆరా తీస్తున్నారు.
6/21
అయితే ఆటోలో వచ్చింది సైఫ్ అని తనకు తెలియదన్నాడు డ్రైవర్.
7/21
అంతేకాకుండా నేను ఎలాంటి డబ్బులు ఆశించడం లేదని తెలిపారు.
8/21
ఆటో డ్రైవర్‌కు ముంబయిలోని ఓ సంస్థ రూ.11 వేల రివార్డ్ అందించింది.
9/21
సైఫ్ కుటుంబం కూడా ఆటో డ్రైవర్‌కు ఏదైనా రివార్డ్ ప్రకటిస్తుందేమో వేచి చూడాలి.
10/21
11/21
12/21
13/21
14/21
15/21
16/21
17/21
18/21
19/21
20/21
21/21