'డ్రాగన్' బ్యూటీ.. తెలుగులో బ్యాడ్ లక్.. తమిళంలో బ్లాక్ బస్టర్ (ఫోటోలు) | Dragon Movie Actress Kayadu Lohar Full Details | Sakshi
Sakshi News home page

'డ్రాగన్' బ్యూటీ.. తెలుగులో బ్యాడ్ లక్.. తమిళంలో బ్లాక్ బస్టర్ (ఫోటోలు)

Published Mon, Feb 24 2025 12:24 PM | Last Updated on Mon, Feb 24 2025 12:24 PM

Dragon Movie Actress Kayadu Lohar Full Details1
1/19

హీరోయిన్స్ అనగానే అయితే ముంబై లేదంటే దక్షిణాది రాష్ట్రాల నుంచే.

Dragon Movie Actress Kayadu Lohar Full Details2
2/19

కానీ అసోంకి చెందిన ఓ అమ్మాయి ఇప్పుడు దక్షిణాదిలో హీరోయిన్.

Dragon Movie Actress Kayadu Lohar Full Details3
3/19

ఆమెనే కాయాదు లోహర్‌. రీసెంట్ గా వచ్చిన 'రిటర్న్ ఆఫ్ డ్రాగన్' మూవీలో హీరోయిన్.

Dragon Movie Actress Kayadu Lohar Full Details4
4/19

అసోంలోని తేజ్ పూర్ లో పుట్టి పెరిగిన ఈ చిన్నది.. పుణెలో ప్రస్తుతం ఉంటోంది.

Dragon Movie Actress Kayadu Lohar Full Details5
5/19

టీనేజీలోనే మోడలింగ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అలా 2021లో కన్నడ మూవీతో నటిగా మారింది.

Dragon Movie Actress Kayadu Lohar Full Details6
6/19

2022లో 'అల్లూరి' సినిమాతో తెలుగులోనూ నటించింది. కానీ బ్యాడ్ లక్. ఆ మూవీ హిట్ కాలేదు.

Dragon Movie Actress Kayadu Lohar Full Details7
7/19

రీసెంట్ గా ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన 'రిటర్న్ ఆఫ్ డ్రాగన్' అనే డబ్బింగ్ మూవీతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది.

Dragon Movie Actress Kayadu Lohar Full Details8
8/19

తెలుగు మూవీతో దక్కని హిట్.. తమిళ సినిమాతో అందుకుంది కాయదు లోహర్.

Dragon Movie Actress Kayadu Lohar Full Details9
9/19

ప్రస్తుతానికైతే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ భాషల్లో ఒక్కో సినిమా చేసింది.

Dragon Movie Actress Kayadu Lohar Full Details10
10/19

ఇప్పటికైతే ఈమెకు 24 ఏళ్లే. మరి 'డ్రాగన్'తో హిట్ కొట్టింది కదా.. తెలుగు దర్శకులు ఈమెకు మళ్లీ ఛాన్సిస్తారేమో చూడాలి?

Dragon Movie Actress Kayadu Lohar Full Details11
11/19

Dragon Movie Actress Kayadu Lohar Full Details12
12/19

Dragon Movie Actress Kayadu Lohar Full Details13
13/19

Dragon Movie Actress Kayadu Lohar Full Details14
14/19

Dragon Movie Actress Kayadu Lohar Full Details15
15/19

Dragon Movie Actress Kayadu Lohar Full Details16
16/19

Dragon Movie Actress Kayadu Lohar Full Details17
17/19

Dragon Movie Actress Kayadu Lohar Full Details18
18/19

Dragon Movie Actress Kayadu Lohar Full Details19
19/19

Advertisement
 
Advertisement

పోల్

Advertisement