
రామ్ చరణ్ 'ఎవడు'తో పాటు పలు తమిళ సినిమాల్లో నటించిన హీరోయిన్ అమీ జాక్సన్..

ఇప్పుడు తన పూర్తి సమయాన్ని కుటుంబానికే కేటాయిస్తోంది.

గతేడాది అక్టోబరులోనే తన రెండో ప్రెగ్నెన్సీ ప్రకటించింది.

తాజాగా తన బేబీ బంప్ ఫొటోల్ని పోస్ట్ చేసింది.

ఇందులో భర్త, కొడుకుతో కలిసి అమీ ఎంతో సంతోషంగా కనిపించింది.





