1/6
సూపర్ స్టార్ మహేష్‌బాబు మేనల్లుడు, ఎంపీ గల్లా జయదేవ్ తనయుడు గల్లా అశోక్ హీరోగా పరిచయమవుతున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న ‘అదేనువ్వు అదేనేను’ చిత్రం ద్వారా ఆయన సినీ రంగంలోకి అరంగేట్రం చేస్తున్నారు. ‘నన్ను దోచుకుందువటే’ భామ నభా నతేష్ ఈ సినిమాలో అశోక్ సరసన నటిస్తోంది.
2/6

3/6

4/6

5/6

6/6