
హీరో అర్జున్ రెండో కూతురు అంజన

మా పల్లెలో గోపాలుడు సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన అర్జున్

అర్జున్ పెద్ద కూతురు ఐశ్వర్య కథానాయికగా సినీరంగంలో ఉన్నారు

తండ్రి వారసత్వాన్ని పక్కన పెట్టి వ్యాపారవేత్తగా రాణిస్తున్న అంజన

హైదరాబాద్‌లో హ్యాండ్‌బ్యాగ్‌ల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన అంజన

ఆర్గానిక్‌గా ఉండేందుకు పండ్ల తొక్కలతో హ్యాండ్‌బ్యాగ్‌ల తయారీ

గతంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈ సంస్థను ప్రారంభించారు

కర్ణాటకకు చెందిన అర్జున్ సర్జా.. సొంత భాషలో కంటే తెలుగు, తమిళంలోనే బాగా పాపులర్ అయ్యాడు

తమిళ నటుడు తంబి రామయ్య కుమారుడు ఉమాపతితో అర్జున్ పెద్ద కూతురు ఐశ్వర్య పెళ్లి ఫిక్స్





