
సుహాస్ స్పీడు పెంచాడు. వరుస సినిమాలు చేస్తున్నాడు.

అతడు కథానాయకుడిగా నటిస్తున్న మరో వైవిధ్యమైన ప్రేమకథా చిత్రం 'ఓ భామ అయ్యో రామ'.

జో హీరోయిన్ మాళవిక మనోజ్ హీరోయిన్‌గా నటిస్తోంది.

నువ్వు నేను హీరోయిన్ అనిత ముఖ్యపాత్ర పోషిస్తోంది.

దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఆమె రీఎంట్రీ ఇవ్వడం విశేషం.







