1/12
2/12
బాలీవుడ్ ప్రముఖ నటి పరిణీతి చోప్రా నేడు 36వ పుట్టిన రోజు జరుపుకుంటుంది
3/12
ఇంగ్లాండ్ మాంచెస్టర్ యూనివర్సిటీలో ఫైనాన్స్, ఎకనామిక్స్‌లో ఆమె ట్రిపుల్ హానర్స్ డిగ్రీ పూర్తి చేసింది.
4/12
2009లో ఆర్థిక మాంద్యం తరువాత ఆమె భారతదేశానికి తిరిగి వచ్చేసింది.
5/12
యశ్ రాజ్ ఫిలింస్ సంస్థలో పబ్లిక్ రిలేషన్స్ కన్సల్టెంట్‌గా పనిచేసిన ఆమె ఆ తరువాత అదే సంస్థకు నటిగా కొనసాగేందుకు ఒప్పందం చేసుకుంది.
6/12
2011లో లేడీస్ వర్సెస్ రికీ బహ్ల్ సినిమాతో నటిగా తెరంగేట్రం చేసింది
7/12
2012లో 'ఇష్క్ జాదే' సినిమా మంచి గుర్తింపుతో పాటు జాతీయ ఫిలిం అవార్డ్స్‌కు ఆమె నామినేట్ అయింది.
8/12
ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా, మీరా చోప్రా, మన్నారా చోప్రా ఈమెకు కజిన్స్ అవుతారు.
9/12
2023 సెప్టెంబర్ 24న ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాతో పరిణీతి చోప్రా ఏడడుగులు వేసింది.
10/12
రీసెంట్‌గా కర్వా చౌత్ నాడు ఈ జంట ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.
11/12
12/12