అప్పుడు హీరో చెల్లెలు.. ఇప్పుడు యంగ్‌ హీరోయిన్‌.. ఎవరంటే? (ఫొటోలు) | Interesting Facts About Nikhila Vimal: Photos | Sakshi
Sakshi News home page

అప్పుడు హీరో చెల్లెలు.. ఇప్పుడు యంగ్‌ హీరోయిన్‌.. ఎవరంటే? (ఫొటోలు)

Published Sun, Jul 21 2024 10:03 AM | Last Updated on

Interesting Facts About Nikhila Vimal: Photos1
1/22

పై ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయికి భరతనాట్యం, కూచిపూడి, కేరళ నటనం.. ఇలా అన్నీ వచ్చు.

Interesting Facts About Nikhila Vimal: Photos2
2/22

బీఎస్సీలో బోటనీ చేసిన ఆమె డ్యాన్సర్‌ కావడంతో స్టేజీ ఫియర్‌ ఉండేది కాదు.

Interesting Facts About Nikhila Vimal: Photos3
3/22

మలయాళంలో భాగ్యదేవత అనే సినిమాలో హీరో జయరాం చెల్లెలిగా నటించింది. ఇప్పుడేమో మలయాళ, తమిళ, తెలుగు భాషల్లో హీరోయిన్‌గా రాణిస్తోంది. ఆవిడే నిఖిలా విమల్‌.

Interesting Facts About Nikhila Vimal: Photos4
4/22

ఈమెది కేరళ.. కన్నూర్‌ జిల్లాలోని తలిపరంబ అనే ఊరు.

Interesting Facts About Nikhila Vimal: Photos5
5/22

201లో లవ్‌ 24/7, 2016లో వెట్రివేల్‌ సినిమాలు చేసింది. మొదటి నుంచీ తన సినిమాలకు తనే డబ్బింగ్‌ చెప్పుకునేది.

Interesting Facts About Nikhila Vimal: Photos6
6/22

మలయాళంలో పొర్‌ తొళిల్‌, అంజూమ్‌ పాతిరా, తెలుగులో మేడ మీద అబ్బాయి, గాయత్రి సినిమాలు చేసింది.

Interesting Facts About Nikhila Vimal: Photos7
7/22

మాతగం, పెరిళ్లూర్‌ ప్రీమియర్‌ లీగ్‌ అనే వెబ్‌ సిరీస్‌లలోనూ యాక్ట్‌ చేసింది. రీసెంట్‌గా గురువాయూర్‌ అంబలనాడయిల్‌ అనే మూవీలో మెప్పించింది.

Interesting Facts About Nikhila Vimal: Photos8
8/22

Interesting Facts About Nikhila Vimal: Photos9
9/22

Interesting Facts About Nikhila Vimal: Photos10
10/22

Interesting Facts About Nikhila Vimal: Photos11
11/22

Interesting Facts About Nikhila Vimal: Photos12
12/22

Interesting Facts About Nikhila Vimal: Photos13
13/22

Interesting Facts About Nikhila Vimal: Photos14
14/22

Interesting Facts About Nikhila Vimal: Photos15
15/22

Interesting Facts About Nikhila Vimal: Photos16
16/22

Interesting Facts About Nikhila Vimal: Photos17
17/22

Interesting Facts About Nikhila Vimal: Photos18
18/22

Interesting Facts About Nikhila Vimal: Photos19
19/22

Interesting Facts About Nikhila Vimal: Photos20
20/22

Interesting Facts About Nikhila Vimal: Photos21
21/22

Interesting Facts About Nikhila Vimal: Photos22
22/22

Advertisement
 
Advertisement

పోల్

Advertisement