intresting
-
కాల్ సెంటర్ జాబ్.. సల్మాన్ ఖాన్ సినిమాతో ఎంట్రీ.. చివరికీ వెంకటేశ్ హీరోయిన్‌తో!
-
వయసు చెప్పి టాలీవుడ్‌ని షేక్ చేసిన ఈ ‘స్పెషల్’ బ్యూటీ గుర్తుందా? (ఫోటోలు)
-
హీరోయిన్గా చేయమని నయనతార సలహా ఇచ్చిందన్న ధన్య బాలకృష్ణ (ఫోటోలు)
-
ఏడాదికి రూ.50 లక్షల సంపాదన.. ఆ ఒక్క పని వల్ల కెరీర్ ఖేల్‌కతం! (ఫోటోలు)
-
చిరంజీవితో తొలి సినిమా.. సుకుమార్ బర్త్‌డే విశేషాలు (ఫోటోలు)
-
పెళ్లై 20ఏళ్లు.. పిల్లలు ఎందుకు లేరంటే.. (ఫోటోలు)
-
గతేడాది విషాదం..! విడాకులైన వ్యక్తితో సోనియా పెళ్లి (ఫోటోలు)
-
పుష్ప 2: అల్లు అర్జున్‌తో స్టెప్పులేసిన బ్యూటీ.. ఎవరంటే? (ఫోటోలు)
-
జీవితంలో పెళ్లే చేసుకోనన్న హీరోయిన్.. కీర్తి సురేశ్ గురించి ఏమందంటే? (ఫోటోలు)
-
మెగా కోడలు లావణ్య త్రిపాఠి బర్త్ డే.. ఈ ఆసక్తికర విషయాలు తెలుసా? (ఫొటోలు)
-
ఒక్క పాటతో స్టార్డమ్.. కొన్నాళ్లకు ప్రమాదకర క్యాన్సర్.. ఇప్పుడేమో! (ఫొటోలు)
-
సింగర్‌గా సీఎం భార్య.. భర్త కంటే ఎక్కువ సంపాదన.. ఆమె ఎవరో తెలుసా? (ఫోటోలు)
-
Roshni Nadar: దిగ్గజ ఐటీ కంపెనీ వారసురాలు.. మోస్ట్ పవర్ఫుల్ మహిళ! (ఫొటోలు)
-
పుష్ప 2లో అరగుండు నటుడు.. అతని రెమ్యునరేషన్ అన్ని కోట్లా? (ఫోటోలు)
-
25 ఏళ్లకే పెళ్లి.. 20 ఏళ్లకే విడాకులు.. మరదలి బాయ్‌ప్రెండ్‌తో హీరోయిన్ డేటింగ్! (ఫొటోలు)
-
ఆరో తరగతి ఫెయిలైన అమ్మాయికి ‘ఐఏఎస్’ కలలు ఉంటాయా? (ఫొటోలు)
-
మూడేళ్ళ గ్యాప్ తర్వాత రీఎంట్రీ.. టాలీవుడ్ దూసుకెళ్తున్న ‘శనివారం’ బ్యూటీ (ఫొటోలు)
-
అద్భుతమైన నటి.. బోలెడు వివాదాలు.. 'తంగలాన్' బ్యూటీ గురించి ఇవి తెలుసా? (ఫొటోలు)
-
కమలా హారిస్, ‘లవ్లీ స్టెప్ డాటర్’ ఎల్లా ఎమ్హాఫ్ గురించి తెలుసా? (ఫొటోలు)
-
అప్పుడు హీరో చెల్లెలు.. ఇప్పుడు యంగ్ హీరోయిన్.. ఎవరంటే? (ఫొటోలు)
-
రెండో సినిమాకే రూ.100 కోట్లు.. ఎవరీ బ్యూటీ (ఫోటోలు)
-
నేను బతికే ఉన్నా.. ఫోటోలతో క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ (ఫొటోలు)
-
సాగని సంసారం.. రొమ్ము క్యాన్సర్‌తో పోరాటం.. తెలుగులో ఒకే ఒక్క మూవీ (ఫోటోలు)
-
ఒకప్పుడు చిన్నపాటి గదిలో.. ఇప్పుడు హీరోలకు ధీటుగా రూ.550 కోట్ల సంపద.. ఎవరో గుర్తుపట్టారా? (ఫొటోలు)
-
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
-
ఈ బ్యూటీని గుర్తు పట్టారా? టీమిండియా స్టార్ భార్య.. రెండుసార్లు పెళ్లి! (ఫొటోలు)
-
టాలీవుడ్లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)
-
అబ్బాయిగా ఇండస్ట్రీ ఎంట్రీ.. హీరోయిన్గా సంచనలం, ఎవరీ బ్యూటీ? (ఫొటోలు)
-
నేను గట్టిగా ప్రయత్నించి ఉంటే IPS అయ్యేదాన్ని: స్టార్ హీరోయిన్ (ఫొటోలు)
-
టాప్ టెన్ మోస్ట్ పాపులర్ కె-పాప్ గ్రూప్స్ (ఫోటోలు)
-
10 Best Hill Stations In India: భారతదేశంలోని అందమైన హిల్ స్టేషన్లు (ఫోటోలు)
-
ఈ విషయాలు మీకు తెలుసా? (ఫోటోలు)
-
భారతదేశంలోనే మొట్టమొదటిగా..! (ఫోటోలు)
-
World Longest Train Trips: ప్రపంచంలోని పొడవైన రైలు ప్రయాణాలు (ఫోటోలు)
-
భారతదేశంలోని అత్యంత అందమైన గ్రామాలు చూసారా..? (ఫోటోలు)
-
అత్యంత ఖరీదైన మొక్కలు ధర మీకు తెలుసా..? (ఫోటోలు)
-
Tallest Statues In The World: ప్రపంచంలోని ఎత్తయిన విగ్రహాలు (ఫోటోలు)
-
మీకు తెలుసా..?
-
వివిధ రాష్ట్రాల అత్యంత ప్రసిద్ధ ఆహారం ఫోటోలు
-
మీకు తెలుసా ?
-
ఈ ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుసా? (ఫోటోలు)
-
మీకు తెలియని నిజాలు తెలుగులో (ఫోటోలు)
-
ఈ ఆరోగ్య విషయాలు గురించి మీకు తెలుసా? (ఫోటోలు)
-
ఈ విషయాలు మీకు తెలుసా?
-
జంతువులను, పక్షులను ఫోటోలను తీయడం అంత ఈజీ కాదు (ఫోటోలు)
-
ప్రపంచంలోని గొప్ప మతపరమైన భవనాలు (ఫోటోలు)
-
ఈ సంగతులు మీకు తెలుసా?
-
ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుసా?
-
ఇది మీకు తెలుసా? (ఫోటోలు)
-
Interesting Facts: షేక్స్పియర్ విషయంలో అది నిజమైంది,ఆయన పిల్లలందరూ..
Intresting Facts: ► సంతోషంగా ఉండడం ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు? అయితే కొందరు మాత్రం సంతోషంగా ఉండడానికి భయపడతారు. దీనికి కారణం సంతోషంగా కనిపిస్తే కీడు జరుగుతుందనే మూఢ నమ్మకం. సంతోషంగా ఉండడానికి భయపడే లక్షణాన్ని చెరోఫోబియా అంటారు. ► ‘ది క్విక్ బ్రౌన్ ఫాక్స్ జంప్స్ వోవర్ ది లేజీ డాగ్’ అనే వాక్యంలో ఆంగ్ల వర్ణమాలలోని అన్ని అక్షరాలు కనిపిస్తాయి. ► ఒక దురలవాటు దూరం కావాలంటే గట్టిగా 21 రోజులు దాని జోలికి వెళ్లకుండా ఉంటే సరిపోతుందట. ► ‘వోవర్ మారో’ అంటే ఏమిటో కాదు ది డే ఆఫ్టర్ టుమారో(ఎల్లుండి) అని. ► ‘పండిత పుత్ర పరమ శుంఠ’ అనే నానుడి ఇంగ్లిష్ కవి, రచయిత షేక్స్పియర్ విషయంలో నిజమేననిపిస్తుంది. షేక్స్పియర్ ప్రపంచ ప్రఖ్యాతి పొందినా, ఆయన పిల్లలందరూ నిరక్షరాస్యులే! ► కొందరు కూరగాయలను చూస్తే చాలు విపరీతంగా భయపడతారు. కూరగాయల పట్ల ఉండే ఈ అరుదైన భయాన్ని ‘ల్యాకనోఫోబియా’ అంటారు. ► ‘పిట్ట కొంచెం కూత ఘనం’ అనే సామెత తెలిసిందే గాని, నిజానికి రొయ్య కొంచెం కూత ఘనం అనడమే సమంజసం. ఎందుకంటారా? ‘పిస్టల్ ష్రింప్’ జాతికి చెందిన రొయ్య మహా అయితే రెండు సెంటీమీటర్లు ఉంటుంది. ఇది చేసే ధ్వని మాత్రం కాంకోర్డ్ విమానాల స్థాయిలో ఉంటుంది. ఇది తన డెక్కలను వేగంగా మూసి తెరవడం ద్వారా 230 డెసిబల్స్ ధ్వనిని పుట్టించగలదు. ► బ్రిటన్ సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఎనిమిదో హెన్రీ వద్ద ‘గ్రూమ్స్ ఆఫ్ స్టూల్స్’ పనిచేసేవాళ్లు. వాళ్ల పనేమిటంటే రాజావారు గురుశంక తీర్చుకున్నాక శుభ్రం చేయడం. తన హయాంలో ఈ ఉద్యోగంలో పనిచేసిన నలుగురికీ నైట్‌హుడ్ అనుగ్రహించారు రాజావారు. ► అమెరికా 41వ అధ్యక్షుడు జార్జ్ హెచ్ డబ్ల్యూ బుష్‌కు బ్రకోలీ అంటే విపరీతమైన అయిష్టం ఉండేది. ఎయిర్ ఫోర్స్ వన్ విమానాల్లో బ్రకోలీ పై నిషేధం విధించారు. -
Pepperfry CEO Ambareesh Murty: బైకర్, ట్రెక్కర్, పెప్పర్ఫ్రై సీఈవో అంబరీష్ మూర్తి:అరుదైన ఫోటోలు
-
హనుమంతుడు గురించి 10 ఆసక్తికరమైన విషయాలు
-
భారతదేశ భవిష్యత్తుని మార్చేది ఇలాంటివారే: ఆనంద్ మహీంద్రా
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే 'ఆనంద్ మహీంద్రా' ఇటీవల తన ట్విట్టర్ వేదికగా ఒక బాలుడి గురించి చెప్పుకొచ్చారు, ఇలాంటి వారే భారతదేశం భవిష్యత్తుని నిర్ణయిస్తారని వెల్లడించాడు, ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల తమిళనాడులోని హోసూర్‌లో జరిగిన స్కూల్ చెస్ పోటీకి సుమారు 1600 మంది పిల్లలు హాజరయ్యారు, ఇందులో ఒక బాలుడు తాను ఈ పోటీల్లో పాల్గొనటానికి రాత్రి మొత్తం రెండు బస్సులలో ప్రయాణించి పోటీ ప్రాంతానికి చేరుకున్నారు. అయితే మ్యాచ్ జరగటానికి ముందు ఒక చిన్న కునుకు తీసాడు. జరగబోయే పోటీలో విజయం పొందటమే అతని లక్ష్యం. ఆనంద్ మహీంద్రా ఈ పోస్టుని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు. దీనికి మండే మోటివేషన్ అంటూ క్యాప్సన్ కూడా ఇచ్చారు. ఇది ఎంతో మందిని ఆకర్షించింది. నిజానికి ఇలాంటివి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తాయి. కొంత మంది ఈ పోస్ట్ చూసి కామెంట్స్ కూడా చేస్తున్నారు, ఇందులో పిల్లల నుంచి మనం చాలా విషయాలను నేర్చుకోవాలని, వారు అందరికి స్ఫూర్తిదాయకమని, ఆల్ ది బెస్ట్, ఛాంప్ అంటూ.. భారతదేశానికి కీర్తి తెచ్చే అంకితభావం కలిగి మేధావులు ఉంటారని మరికొందరు అన్నారు. A recent school chess competition in Hosur had 1600 kids from all over. This boy traveled all night by bus (changing buses twice) then walked from the depot. Took a nap before the match. Wants to be the next Magnus. Kids like him shape India’s future. He’s my #MondayMotivation pic.twitter.com/1WhlapiLCn — anand mahindra (@anandmahindra) February 27, 2023 -
వీడు మామూలోడు కాదు.. నార్త్ కొరియాలో వింత చట్టాలు..
-
నెగిటివ్ రోల్స్ కి సై అంటున్న స్టార్ హీరోస్
-
పొలిటికల్ కామెంట్ : టీడీపీతో పొత్తుకోసం బీజేపీని బెదిరిస్తున్న పవన్
-
చదువుకు చలో అమెరికా
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: అమెరికా విశ్వవిద్యాలయాలకు భారతీయ విద్యార్థులు పోటెత్తుతున్నారు. అమెరికా రాయబార కార్యాలయం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం ఈ ఏడాది ఉన్నత చదువుల కోసం అగ్రరాజ్యానికి వెళ్లిన విద్యార్థుల సంఖ్య అక్షరాలా 2 లక్షలు దాటింది. ఈ ఏడాదిలో ఏకంగా 2,02,014 మంది భారతీయ విద్యార్థులు అమెరికా బాటపట్టారు. 2014లో లక్ష మార్కు దాటిన విద్యార్థుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతూ వచ్చింది. గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈసారి మన విద్యార్థులు మరికాస్త ఎక్కువగా అమెరికా విశ్వవిద్యాలయాలకు క్యూ కట్టారు. మరో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఈ ఏడాది అమెరికా వెళ్లిన టాప్ 5 దేశాల్లో చైనా లేకపోవడం. ఆరేడు సంవత్సరాల క్రితం దాకా అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థుల్లో చైనాదే అగ్ర స్థానం. దాదాపు దశాబ్దంపాటు అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో చైనా విద్యార్థుల హవా కొనసాగింది. మరోవైపు అమెరికా నుంచి భారత్ వస్తున్న విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. అత్యధికులు ఆ ఐదు రాష్ట్రాలకే... ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్తున్న భారతీయ విద్యార్థులు అత్యధికంగా ఐదు రాష్ట్రాలను ఎంపిక చేసుకుంటున్నారు. ఈ జాబితాలో వరుసగా న్యూయార్క్, కాలిఫోర్నియా, టెక్సాస్, మసాచుసెట్స్, ఇల్లినాయీ రాష్ట్రాలు ఉన్నాయి. కాలిఫోర్నియా రాష్ట్రంలో చదువుకునేందుకు విద్యార్థులపై ఎక్కువ ఆర్థికభారం పడుతున్నప్పటికీ మంచి విశ్వవిద్యాలయాలు, ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉండటంతో చాలా మంది ఆ రాష్ట్రాన్ని రెండో ఆప్షన్‌గా ఎంపిక చేసుకుంటున్నారు. మరి హెచ్1బీ కోటా పెంచకపోతే... అంతర్జాతీయ విద్యార్థులు ముఖ్యంగా భారతీయ విద్యార్థులు ఏటా భారీగా అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో చేరడానికి అక్కడ సాంకేతిక ఉపాధి అవకాశాలు తేలిగ్గా లభించడమే ప్రధాన కారణం. దీన్ని దృష్టిలో ఉంచుకునే 2014 నుంచి భారతీయ విద్యార్థులు భారీగా అగ్రరాజ్యానికి తరలివెళ్తున్నారు. అక్కడ గ్రాడ్యుయేషన్ చేసిన విద్యార్థులను మూడేళ్లపాటు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ)పై మూడేళ్లపాటు ఉద్యోగం చేసుకోవడానికి అనుమతిస్తారు. ఈలోగా హెచ్1బీ వీసా (వర్క్ వీసా) వస్తేనే ఆ దేశంలో పని చేయడానికి అనుమతిస్తారు. లేనిపక్షంలో స్వదేశానికి తిరిగి రావాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న హెచ్1బీ వీసా కోటా (80 వేలు) పెంచకపోతే భవిష్యత్తులో భారతీయ విద్యార్థులకు కష్టాలే. ఎందుకంటే... ఉదాహరణకు 2016లో అమెరికా వెళ్లిన 1,65,919 మంది విద్యార్థులంతా ఓపీటీ అర్హత సాధించి అదే ఏడాది హెచ్1బీ వర్క్ వీసాకు దరఖాస్తు చేసుకొని ఉంటే అప్పటికే ఓపీటీపై ఉండి వీసా రాని వారు సుమారు 80 వేల మంది ఉండి ఉంటారు. ఈ లెక్కన ఒక్క భారత్‌కు చెందిన వారే సుమారు 2.46 లక్షల మంది హెచ్1బీ వీసాకు దరఖాస్తు చేసుకొని ఉంటారు. మొత్తం 80 వేల హెచ్1బీ వీసాల కోటాలో భారతీయులకే 75 వేలు వచ్చాయనుకుంటే ఇంకా 1.70 లక్షల మంది మిగిలిపోతారు. తదుపరి ఏడాది వచ్చేవరకూ 2017లో వెళ్లిన 1,86,267 మంది విద్యార్థులంతా ఈ ఏడాది ఓపీటీ అర్హత సాధిస్తే 2020 ఏప్రిల్‌కు హెచ్1బీ వీసా దరఖాస్తుదారులు అవుతారు. అప్పుడు బ్యాక్లాగ్ 1.70 లక్షల మందితోపాటు తాజాగా ఓపీటీపైకి వచ్చిన 1,86,267 మందిని కలుపుకుంటే దాదాపు 3.5 లక్షల మంది అవుతారు. వారిలో 80 వేల మందికి హెచ్1బీ వీసాలు వచ్చాయనుకున్నా ఇంకా 2.7 లక్షల మంది మిగులుతారు. ఇలా ఏటేటా విద్యార్థుల సంఖ్య పెరుగుతూ పోతే 2023 నుంచి అమెరికాలో చదువుకోవడానికి ఎంత మంది వెళ్తున్నారో తిరిగి వచ్చేవారు కూడా దాదాపుగా అంతే ఉంటారని నిపుణులు అంటున్నారు. ఐదు దేశాలకు భారతీయ విద్యార్థుల ప్రాధాన్యత ఉన్నత విద్య కోసం భారతీయ విద్యార్థులు ఈ ఏడాది ప్రధానంగా ఐదు దేశాలను ఎంపిక చేసుకున్నారు. మొత్తం 3,32,033 మంది భారతీయ విద్యార్థుల్లో అత్యధికులు అమెరికా విశ్వవిద్యాలయాల్లో చేరగా ఆ తరువాత స్థానాల్లో ఆస్ట్రేలియా, కెనడా, యునైటెడ్ కింగ్డమ్, జర్మనీ ఉన్నాయి. -
హుజూర్‌నగర్‌లో ఇక లాభ నష్టాల ‘గణితం’
సాక్షి, హైదరాబాద్: హుజూర్నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. ప్రధాన పోటీ టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యే అయినా బీజేపీ, టీటీడీపీ, సీపీఎం అభ్యర్థులతో పాటు తెలంగాణ ఇంటి పార్టీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థి కూడా బరిలోకి దిగుతున్నారు. ఆయా అభ్యర్థులకు పడే ఓట్లు టీఆర్ఎస్, కాంగ్రెస్‌లలో ఎవరికి నష్టం చేస్తాయన్న దానిపై అప్పుడే లెక్కలు మొదలయ్యాయి. మరోవైపు ఖచ్చితంగా కాంగ్రెస్‌కు అండగా నిలుస్తుందని భావించిన సీపీఐ కూడా ఇప్పుడు ఊగిసలాటలో పడటం, టీఆర్ఎస్ నేతలు ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి మద్దతు అభ్యర్థించడం హుజూర్నగర్ రాజకీయాన్ని మరింత రక్తికట్టిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీలు, సామాజిక వర్గాల వారీగా ఓట్లను ప్రోది చేసుకునే పనిలో రెండు ప్రధాన పక్షాలు ఇప్పటికే బిజీ అయిపోయాయి. ఇక, ప్రచార పర్వంలో రెండు పార్టీలు పోటాపోటీగా ముందుకెళుతుండగా, అధికార పార్టీ తన బలగాన్ని పూర్తిగా అక్కడే మోహరించింది. కాంగ్రెస్ ప్రస్తుతానికి ఉత్తమ్ చరిష్మాతోనే ప్రచారంలోకి వెళుతున్నా.. ఈ 20 రోజుల పాటు పెద్దెత్తున పార్టీ కీలక నేతలను రంగంలోకి దింపనుంది. సామాజిక వర్గాలవారీగా లెక్కలు... హుజూర్‌నగర్‌లో సామాజిక వర్గాల వారీగా పరిశీలిస్తే రెడ్డి, లంబాడీ, ఎస్సీ (మాదిగ), గౌడ్, యాదవ, మున్నూరు కాపు సామాజిక వర్గాలు బలంగా ఉన్నాయి. ఈ సామాజిక వర్గాల ఓట్లు అన్నీ కలిపి 1.25 లక్షల వరకు ఉంటాయని అంచనా. దీంతో ఆయా సామాజిక వర్గాలను టార్గెట్ చేసుకుని రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. పెరిక, కమ్మ, వెలమ సామాజిక వర్గాలకు కలిపి 20వేల ఓట్ల వరకు ఉంటాయనే అంచనా నేపథ్యంలో ఆయా సామాజిక వర్గాల నుంచి ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉండటంతో ఆ ఓట్లు ఏమవుతాయి? అందులో కాంగ్రెస్, టీఆర్ఎస్లలో ఎవరికి నష్టం జరుగుతుందన్నది గెలుపోటములపై ప్రత్యక్ష ప్రభావం చూపనుంది. బీసీల ఓట్లు 80వేలకు పైగా ఉన్న ఈ నియోజకవర్గంలో వెనుకబడిన వర్గాల ప్రజలు ఎటు మొగ్గుచూపితే అటు విజయావకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో బీసీల ఓట్లను కొల్లగొట్టేందుకు రెండు ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ ఎన్నికలో ప్రతి ఓటూ కీలకమే కావడంతో ఆ రెండు పార్టీలు ఇతర అభ్యర్థులతో తమకు నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. తేలిన అభ్యర్థులు.. ఈ ఎన్నికల్లో పలు పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థులు కూడా ఖరారయ్యారు. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు ఇప్పటికే నిర్ణయించగా, బీజేపీ, సీపీఎం, టీటీడీపీ తమ అభ్యర్థులను ఆదివారం అధికారికంగా ప్రకటించాయి. బీజేపీ నుంచి డాక్టర్ కోట రామారావు, సీపీఎం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన పారేపల్లి శేఖర్‌రావు, టీటీడీపీ అభ్యర్థిగా నియోజకవర్గ ఇన్చార్జి చావా కిరణ్మయిలను ఆయా పార్టీలు ప్రకటించాయి. వీరంతా నేడు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. టీజేఎస్, సీపీఐ ఈ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించాయి. సీపీఐ మద్దతు కోరుతూ టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు ఆదివారం మఖ్దూం భవన్‌కు వెళ్లడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని కలిగిస్తోంది. ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సీపీఐ నేతలను కలిసి మద్దతు అభ్యర్థించిన నేపథ్యంలో రేపు ఆ పార్టీ తీసుకోనున్న నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక, టీజేఎస్ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. అయితే, ఈ ఎన్నికల్లో తాము క్రియాశీల పాత్ర పోషిస్తామని, ఎవరికి మద్దతిస్తామన్నది నేడో, రేపో ప్రకటిస్తామని కోదండరాం వెల్లడించారు. అభ్యర్థులు తేలడంతో సోమవారమంతా హుజూర్‌నగర్‌లో నామినేషన్ల కోలాహలం నెలకొననుంది. కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతిరెడ్డి ఇప్పటికే ఓ సెట్ నామినేషన్ దాఖలు చేసినా నేడు పెద్దెత్తున కార్యకర్తలను వెంటబెట్టుకుని ఆమె మరో సెట్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు ఉత్తమ్, జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భట్టి విక్రమార్కతో పాటు ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు హాజరు కానున్నారు. బీజేపీ, టీటీడీపీ, సీపీఎంలు కూడా సోమవారమే నామినేషన్లు దాఖలు చేయనున్నాయి. నేనే చేశా... లేదు మేమే చేశాం నియోజకవర్గ అభివృద్ధి కూడా ఈసారి ఎన్నికల్లో ప్రధానాంశమవుతోంది. ముఖ్యంగా హుజూర్‌నగర్‌లో అభివృద్ధి ఎవరి హయాంలో జరిగిందన్న దానిపై కాంగ్రెస్, టీఆర్ఎస్ పోటాపోటీగా ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. ఉత్తమ్ ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన కాలంలో నియోజకవర్గంలో రోడ్లు, విద్యుత్, ఇళ్లు, ఎత్తిపోతల పథకాల విషయంలో మంచి అభివృద్ధి జరిగిందనే అభిప్రాయం ఇక్కడి ప్రజల్లో ఉంది. దీంతో తానే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని, టీఆర్ఎస్ హయాంలో ఏం జరగలేదని ఆయన చెప్పుకుంటున్నారు. రైతుబంధు లాంటి బృహత్తర సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు అధికారంలో ఉన్నది తామే కనుక తాము గెలిస్తేనే నియోజకవర్గం అభివృద్ధి అవుతుందని టీఆర్ఎస్ చెబుతోంది. దీనికి తోడు రెండు పార్టీల మధ్య వ్యక్తిగత విమర్శలు కూడా తీవ్రతరమవుతున్నాయి. టీఆర్ఎస్ నేతల ఆగడాలపై ఆరోపణలు, పేకాట క్లబ్బులు, బలవంతంగా పార్టీల్లోకి మార్పు లాంటి అంశాలు కూడా ఈ ఎన్నికలను రక్తికట్టిస్తున్నాయి. మరోవైపు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత టీఆర్ఎస్లోకి వలసలు కూడా పెరగడంతో కాంగ్రెస్‌లో కొంత గుబులు మొదలైంది. అయితే, టీఆర్ఎస్లోకి వెళ్లిన వారు కొందరు మళ్లీ కాంగ్రెస్‌లోకి వస్తుండటంతో ఉత్తమ్ శిబిరం కొంత ఊపిరి పీల్చుకుంటోంది. -
ముందే ‘రాఖీ’
పాలకొల్లు అర్బన్ : శ్రావణ మాసంలో పూసే రాఖీ పుష్పం ముందే వికసించింది. చూపరులకు కనువిందు చేస్తోంది. పట్టణంలోని శాంతినగర్‌లో ఉపాధ్యాయుడు కోలాటి విజయ్‌కుమార్ పెరట్లో సోదర భావానికి చిహ్నంగా భావించే పుష్ప వికసించడంతో అందరూ ఆసక్తిగా తిలకస్తున్నారు. -
ఆసక్తికరంగా కోఆప్షన్ ఎన్నిక
నామినేషన్ వేసేందుకు చివరి నిమిషంలో తిరస్కరించిన మృతుడి భార్య వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఏలీయా ఏకగ్రీవం కె.గంగవరం : మండల పరిషత్ కో ఆప్షన్ ఎన్నిక గురువారం ఆసక్తికరంగా జరిగింది. కో ఆప్షన్ సభ్యుడైన సురేష్ అనారోగ్యంతో మరణించిన నేపథ్యంలో గురువారం జిల్లా అధికారుల ఉత్తర్వుల మేరకు కో ఆప్షన్ సభ్యుడి ఎన్నిక నిర్వహించారు. మండల పరిషత్‌లో 18 మంది ఎంపీటీ సభ్యులకు 10 మంది వైఎస్సార్ సీపీ వారే ఉన్నారు. సురేష్ భార్యను కోఆప్షన్ సభ్యురాలిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని ప్రధానపార్టీలైన వైఎస్సార్ సీపీ, టీడీపీ లు భావించాయి. అయితే చివరి నిమిషంలో నామినేషన్ వేసేందు కు ఆమె నిరాకరించింది. ఆ పరిస్థితుల్లో ఎంపీపీ శ్రీనివాస్ చొరవ తీసుకుని ఉదయం 10 గంటలకు పామర్రు గ్రామానికి చెందిన పాస్టర్స్ ఫెలోషిప్ మండల గౌరవ అధ్యక్షుడు డి. ఏలీయాతో చివరి నిమిషంలో నామినేషన్ ఎన్నికల అధికారి కె. కుమార్ అందించారు. టీడీపీ నామినేషన్ దాఖల చేయకపోవడంతో ఏలియా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఈ ఎన్నికకు ప్రత్యేకాధికారిగా ఉన్న కె. కుమార్ ధ్రువీకరణ పత్రాన్ని కోఆప్షన్ సభ్యుడు ఏలియాకు అందజేసి ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం కో ఆప్షన్ సభ్యుడిని పూలదండలతోS అభినందించారు. జెడ్పీటీసీ సభ్యుడు మేడిశెట్టి రవికుమార్, ఆత్మ చైర్మన్ అల్లూరి దొరబాబు, ఎంపీడీఓ సీహెచ్ నరసారావు, తహసీల్దార్ ప్రకాష్‌బాబు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ సభ్యుడిగా ఏలియా మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యుడిగాఎన్నికైన ఏలియాకు వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు, ఎంపీపీ పెట్టా శ్రీనివా స్ పార్టీ కండువా వేసి పార్టీ సభ్యుడిగా ప్రకటించారు. మండల ఎస్సీ సెల్ కన్వీనర్ బత్తుల అప్పారావు, బీసీ నాయకులు సుబ్బారావు, సర్పంచ్‌లు గోవిందరాజు, సాయి, ఎంపీటీసీలు పాల్గొన్నారు.