
కానీ రుక్మిణీ రియర్ అది సాధ్యమే అని ప్రూవ్ చేసింది

నాడు ఫెయిల్యూర్ అంటే కలిగిన భయమే ఇంత పెద్ద విజయాన్ని సాధించేలా చేసింది

కోచింగ్ సెంటర్లకు వెళ్లకుండానే తొలి ప్రయత్నంలోనే యూపీఎస్సీలో ఆల్ ఇండియా ర్యాంక్ 2 సాధించి శెభాష్ అనిపించుకుంది

ప్రస్తుతం రుక్మిణి రియర్ రాజస్థాన్‌లోని జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్ గ్రేటర్ కమిషనర్.

అంతేగాదు 'ఆఫీసర్ అంటే ఇలా ఉండాలి' అని ప్రజలు మెచ్చుకునేలా పనిచేస్తోంది.




