రెండో తరగతిలోనే ప్రధానికి లేఖ.. ఆ స్టార్‌ కమెడియన్ ఎవరో తెలుసా? (ఫోటోలు) | Do You Know This Star Comedian Who Wrote Letter To Prime Minister In His Second Grade, Check Story With Unseen Photos | Sakshi
Sakshi News home page

రెండో తరగతిలోనే ప్రధానికి లేఖ.. ఆ స్టార్‌ కమెడియన్ ఎవరో తెలుసా? (ఫోటోలు)

Apr 14 2025 9:49 PM | Updated on Apr 15 2025 9:31 AM

A letter to the Prime Minister in the second grade.. Do you know who that star comedian is? Photos1
1/10

కోలీవుడ్ స్టార్ కమెడియన్లలో వివేక్ పేరు ముందుటుంది.

A letter to the Prime Minister in the second grade.. Do you know who that star comedian is? Photos2
2/10

స్టార్ హీరోల సినిమాల్లో తనదైన కామెడీ టైమింగ్‌తో అభిమానులను అలరించారు.

A letter to the Prime Minister in the second grade.. Do you know who that star comedian is? Photos3
3/10

1987లో మనథిల్ ఉత్తమ్ వే చిత్రంతో అరంగేట్రం చేసిన వివేక్.. ప్రశాంత్, విజయ్, అజిత్, మాధవన్ హీరోలతో కలిసి పనిచేశారు.

A letter to the Prime Minister in the second grade.. Do you know who that star comedian is? Photos4
4/10

అయితే కరోనా టైమ్‌లో ఊహించని విధంగా ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.

A letter to the Prime Minister in the second grade.. Do you know who that star comedian is? Photos5
5/10

అయితే వివేక్‌ రెండో తరగతిలో ఉన్నప్పుడే అప్పటి ప్రధానికి లేఖ రాశారట.

A letter to the Prime Minister in the second grade.. Do you know who that star comedian is? Photos6
6/10

నవంబర్ 19న అప్పటి పీఎం ఇందిరా గాంధీకి పుట్టినరోజు విషెల్ చెబుతూ లేఖ పంపారట.

A letter to the Prime Minister in the second grade.. Do you know who that star comedian is? Photos7
7/10

అదే రోజు వివేక్ బర్త్‌ డే కూడా కావడంతో తనకు విషెస్ చెప్పాలని లేఖలో ప్రస్తావించారట.

A letter to the Prime Minister in the second grade.. Do you know who that star comedian is? Photos8
8/10

ఆ తర్వాత ఇందిరా గాంధీ సైతం అతని లేఖకు ప్రత్యుత్తరం కూడా పంపిందట.

A letter to the Prime Minister in the second grade.. Do you know who that star comedian is? Photos9
9/10

A letter to the Prime Minister in the second grade.. Do you know who that star comedian is? Photos10
10/10

Advertisement
 
Advertisement

పోల్

Advertisement