
శ్రీదేవి పూర్తిపేరు శ్రీదేవి ఆపళ్ల.

ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ ఈమె సొంతూరు.

'కోర్ట్' మూవీలో జాబిలి పాత్ర కోసం ఎవరు సెట్ అవుతారా అని డైరెక్టర్ రామ్ జగదీశ్ వెతుకుతున్న క్రమంలోనే ఈమె చేసిన ఓ ఇన్ స్టా రీల్ ని ఫ్రెండ్ చూపించాడు.

దీంతో ఈమెనే జాబిలి అని ఫిక్సయ్యాడు.

పిలిపించి ఆడిషన్ చేసి సెలెక్ట్ చేశారు.తెలుగమ్మాయి అందున పాత్ర డిమాండ్ చేసిననట్లు టీనేజ్ అమ్మాయిగా ఆకట్టుకునేలా నటించింది శ్రీదేవి.








